దసరా.. న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో నాని, కీర్తి సురేష్ జంటగా నటించారు. దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు […]
Tag: dasara movie
డబ్బింగ్ చెప్పేటప్పుడు కీర్తి సురేష్ అందాన్ని చూసారా? మహానటి మహిమ అది!
కీర్తి సురేష్ గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. 2018లో రిలీజైన ‘మహానటి’ సినిమా ద్వారా కీర్తి సురేష్ వాస్తవ మహానటిగా టాలీవుడ్లో పేరు సంపాదించుకుంది. అందుకే ఆమెని వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరాని మర్చిపోవడం అంత సులువు కాదు. నాని సినిమా జీవితంలో ఈ సినిమా ఒక మైలురాయి అనుకోవచ్చు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంతటి […]
`దసరా` దెబ్బకు భారీగా పెంచేసిన నాని.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా..?
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ […]
అనుకున్నది ఒకటి.. అయినది మరొకటి.. నానికి హిట్ కొట్టిన ఆనందమే లేదట పాపం!
న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక చాలా సతమతం అవుతున్నాడు. తన తాజా చిత్రం `దసరా`తో బాక్సాఫీస్ వద్ద తన దాహాన్ని తీర్చుకోవాలని భావించాడు. నాని కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. […]
బాక్సాఫీస్‌ని దున్నేస్తున్న టాలీవుడ్.. 100 క్రోర్ క్లబ్‌లో చేరిన 4 సినిమాలు..
2023లో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ ని కలెక్షన్లతో నింపేస్తున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.236 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇరగదీసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రలోనే కాకుండా యూఏస్ లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక నందమూరి నట […]
‘ రావణాసుర ‘ రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన రవితేజ (వీడియో)
గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో నాచురల్ స్టార్ నాని దసరా సినిమా అదరగొడుతుంది. ఇప్పుడు ఈ వారం నుంచి మరికొన్ని భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా లాంటి సూపర్ సక్సెస్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా అవటంతో రావణాసురపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన […]
`దసరా` దండయాత్ర.. ఒక్క వారానికే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో.. దసరా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. తొలి రోజే ఇరవై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వారం రోజుల్లో భారీ లాభాలతో దూసుకెళ్తోంది. విడుదలైన […]
నాని `దసరా`ను రిజెస్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న న్యాచురల్ స్టార్ నాని `దసరా` మూవీతో బాక్సాఫీస్ వద్ద తన దాహాన్ని తీర్చేసుకున్నాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంట్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ […]
`దసరా` డైరెక్టర్ కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత.. ధర తెలిస్తే షాకే!?
శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ నూతన డైరెక్టర్ పేరు మారుమోగిపోతోంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల.. ఇటీవల విడుదలైన `దసరా` మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఎన్నో సంచలనాలను సృష్టిస్తున్నాడు. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం […]