దర్శకధీరుడు రాజమౌళికి ఆ సెల‌బ్రిటీలంటే అంత అసూయ.. కారణం ఏమిటంటే..?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మాలీవుడ్ హీరోల హవా ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్‌లో ఏ విధంగా అయితే టాలీవుడ్ హీరోలను ఆదరిస్తున్నారో అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు కూడా మాలీవుడ్ సినిమాలను ఆదరిస్తున్నారు. మాలీవుడ్‌లో తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు టాలీవుడ్ లో డబ్ అయ్యి కోట్లల్లో వసూళ్ళు రాబడుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన మంజుమాల్ బాయ్స్, ప్రేమమ్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. కంటెంట్ బావుంటే కటౌట్ తో సంబంధం […]