తాజాగా శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోండి.. ఈరోజు చక్కగా చీరలు కట్టుకొని పద్ధతిగా ఉండాలంటూ చెప్తూ.. పొరపాటున రెండు అసభ్యకరమైన పదాలను ఉపయోగించారు. దీంతో సోషల్ మీడియాలో ఇది పెద్ద దుమారంగా మారింది. కొంతమంది సెలబ్రిటీలు శివాజీ పై దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ.. ఈ విషయంలో సోషల్ మీడియా, సాధారణ జనం మాత్రం శివాజీకి స్ట్రాంగ్ సపోర్ట్. హీరోయిన్స్ ఈవెంట్స్ కి బయట తమ శరీర భాగాలు కనపడేలా వేసుకోచ్చే డ్రస్సులను […]

