వరల్డ్ ఫేమస్ సాంగ్ కి డ్యాన్స్ వేస్తున్న యాంకర్.. అందాలు అదరహో..!

ఏ అవకాశం లేనప్పుడు ఎలాగోలా అవకాశాన్ని దక్కించుకున్న కోసం మన నటీనటులు.. ఏదో ఒక విధంగా ఫోటోలు కానీ వీడియోలు కానీ వైరల్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారిలో యాంకర్ భానుశ్రీ కూడా ఒకరు. ఆమె మల్టీ టాలెంట్ తో బుల్లితెర మరొకవైపు వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.ఇప్పుడు తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఆ ట్రెండ్ కు తగ్గట్టుగా ఫాలో అవ్వటంలో ముందుంటుంది భాను శ్రీ. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ […]

అనసూయ డ్యాన్స్ అద‌ర‌గొట్టేసింది..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో ఇదే!

అనసూయ భరధ్వాజ్.. ఈ అందాల భామ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తల్లైనా అన‌సూయ మాత్రం త‌న కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తోంది. ఓవైపు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు వెండితెర‌పై మంచి న‌టిగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం రంగమార్తాండ, ఖిలాడి, పుష్ప‌ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెర‌కెక్కుతున్న బీష్మ ప‌ర్వం మూవీలోనూ ఓ కీ రోల్ […]

చిరంజీవితో కలిసి ‘కుమ్మేసిన’ సాయి పల్లవి..!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఈమె సినిమాలో ఉందంటే ఆ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఒంపుసొంపులతో వేసేటువంటి డాన్స్ తో ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ ఉంటుంది సాయి పల్లవి.ఈమె హీరోయిన్ గా కావడానికి ముఖ్యకారణం ఆమె డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నిన్న జరిగిన లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ లో ఎందరో స్టార్స్ సైతం ఈవెంట్ కి వచ్చారు. ఇక అందులో ముఖ్యఅతిథిగా చిరంజీవి,అమీర్ ఖాన్ రావడం […]

తన ఒంపు సొంపుల డాన్స్లతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి..?

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన నటి ప్రియమణి.పెళ్లయిన తర్వాత కూడా తన కెరీర్ను కొనసాగిస్తూనే ఉంది.ఇక ప్రియమణి ఆటు బుల్లితెరను ఇటు వెండితెరను బాగా ఆకట్టుకుంటోంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈమె. ఇక తన భర్త మస్తాఫిరాజ్ మొదటి భార్య ఫిర్యాదు తో ప్రియమణి సంసారం గుట్టు బయటికి వచ్చింది.ఇక ప్రియమణి తన భర్త వివాహం చెల్లదని అప్పట్లో వార్తలు బాగా హల్ చల్ అయ్యాయి.ఇక రీసెంట్ గా ప్రియమణి నారప్ప […]

రాంగోపాల్ వర్మ ఆగడాలకు అడ్డుకట్ట వారు లేరా..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక అందులో ఈయన ఈ మధ్య కాలంలో తెలియని వారంటూ అస్సలు ఉండరు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిలతో డాన్సులు వేస్తూ, వారి ఫోటోలను తీస్తూ, అలా తీసిన వాటిని పోస్ట్ చేయడంవల్ల బాగా ఇంకా పాపులర్ గా మారుతున్నాడు. ఇక రాంగోపాల్ వర్మ చేస్తున్న చేష్టలను చూస్తే నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆర్టిస్ట్ జ్యోతి తో […]

వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!

మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో […]

వైరల్ అవుతున్న సంజన డాన్స్ వీడియో..!

టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌​ బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌ మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేస్తూ ఉల్లాసంగా స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె పోస్టు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు. మరి బుమ్రా ఎక్కడ వదినమ్మా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంజనా- బుమ్రా ఈ ఏడాది మార్చి 15న గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. […]

రాకేష్ మాస్టర్ ఇంటిపై దాడి..!?

టాలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన రాకేష్ మాస్టర్ అటు ఇండస్ట్రీలో ఇంకా బయట కూడా ముక్కుసూటి మనిషి అని పేరు ఉంది ఆయనకి. వాటి వల్లే తరచు వివాదాలలో చిక్కుకుంటారు రాకేష్ మాస్టర్. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో శ్రీ కృష్ణుడి పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆయన పై కేసు నమోదు అయింది. 9 నెలలకి ముందు ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి పై వ్యాఖ్యలు చేశాడు […]

వైరల్ వీడియో : చహల్‌ భార్యతో అదిరిపోయే స్టెప్స్ వేసిన శిఖర్ ధావన్..!?

టీమిండియా గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌ బాంగ్రా స్టెప్పులతో డాన్స్ అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్‌ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ముందుగా ధావన్‌ బాంగ్రా డ్యాన్స్‌ను అనుసరిస్తూ ధనశ్రీ కూడా తనతో డ్యాన్స్‌ చేసింది. అయితే ధావన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ పనుల్లో బిజీగా ఉండడంతో తాజాగా విడుదల ‌ చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతక ముందు కూడా వీరిద్దరు […]