గాడ్ అఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బాబి కొల్లి కాంబోలో తాజా మూవీ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతెల కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు […]