ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆ హీరోను వివాహం చేసుకోనున్న దాదా మూవీ బ్యూటీ.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన బీస్ట్ మూవీ తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. గత సంవత్సరం తమిళ్‌లో రిలీజ్ అయిన మరో సూపర్ హిట్ మూవీ దాదాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే కొద్ది రోజుల్లో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కడానికి సిదంధం అవుతుంద‌ట‌. ఇంతకీ ఈమె చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు కదా.. మంజు మెయిల్ […]