మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక చిరంజీవికి మొదటి నుంచి అందరితోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కొందరితో విభేదాలు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి ఎవరినైనా ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తారు అహంలేని.. సింప్లిసిటీని మెయింటైన్ చేసే వ్యక్తిగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకని వెళ్ళిన ఒక స్టార్ హీరోయిన్.. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అదేంటి పెళ్లి పిలుపులకు […]
Tag: D
వకీల్ సాబ్ లాంటి లాయర్ కావాలంటున్న కన్నీరు పెట్టుకున్న గణేష్ మాస్టర్..
టాలీవుడ్ లో గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. స్టార్ హీరోలకు సైతం అదిరిపోయే స్టెప్పులు నేర్పించడంలో ఆయనకు సాటి ఎవరూ రారు అన్న విధంగా చేయిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన బుల్లితెరపై కూడా ఢీ ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ఎంతో ఆవేదన వ్యక్తం చేశారట. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈయన జడ్జిగా […]