సైకిల్‌పై దూసుకుపోతున్న‌ స‌మంత‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా భ‌ర్త నాగ చైత‌న్య నుంచి స‌మంత విడాకులు తీసుకోబోతోంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో.. ఆమె ఏం చేసినా, ఎక్క‌డ‌కు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య చైతు లేకుండానే స‌మంత ఫ్రెండ్స్‌తో గోవా టూర్‌కు వెళ్లి మ‌స్తు ఎంజాయ్ చేసింది. అయితే గోవాలో స‌మంత త‌న స్నేహితుల‌తో […]