ఊర్వశి రౌటేలా మెడ‌లో ఉన్న ఆ నెక్లెస్ ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న‌‏ ఫ్రాన్స్ లో అట్ట‌హాసంగా ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల‌ 27 వరకు జరగనున్నాయి. ప్ర‌తి ఏడాది జరిగే ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్ పై హొయలు పోతుంటారు. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో బాలీవుడ్ […]