ఏపీలో మ‌ళ్లీ భారీగా పెరిగిన క‌రోనా కేసులు..108 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో రేప‌టి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను మ‌ళ్లీ అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 […]

బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం!

దేశ‌వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా విరుచుకు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో కూడా ఊహించ‌లేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్న‌ర్ అభిజిత్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. అభిజిత్ త‌ల్లి లక్ష్మి ప్రసన్నకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా […]

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు..పెరుగుతున్న రిక‌వ‌రీ!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,29,942 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 కు చేరుకుంది. […]

క‌రోనా థర్డ్‌వేవ్‌.. సంచలన నిర్ణయం తీసుకున్న‌ సోనూసూద్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ఆస్పత్రులే కాదు.. శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. మ‌రోవైపు ఆక్సీజన్ కొర‌త చాలా తీవ్రంగా ఉంది. ఇక సెకెండ్ వేవే ఇలా ఉందంటే.. రాబోయే థర్డ్‌వేవ్‌ ఎలా ఉంటోందో ఊహించుకోవాలంటేనే దడ పుడుతుంది. అయితే థర్డ్ వేవ్ […]

తెలంగాణ‌లో మ‌రింత త‌గ్గిన క‌రోనా కేసులు..32 మంది మృతి!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న క‌రోనా కేసులు మ‌రింత త‌గ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,826 పాజిటివ్ కేసులు […]

ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు క‌రోనా సోక‌డంపై ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు […]

ఏపీలో 13 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు..కొత్త‌గా ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

అర‌రే..కంగ‌నాను అక్కడ కూడా ఉండ‌నిచ్చేలా లేర‌ట‌!

బాలీవుడ్ న‌టి, కంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా ఇటీవ‌లె సస్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో కంగ‌నా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా కంగ‌నా క‌రోనా బారిన ప‌డ‌టంతో.. ఆ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా చిన్న ఫ్లూ మాత్ర‌మే. అన‌వ‌స‌రంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భ‌య‌ప‌డ‌కండి. అంద‌రం క‌లిసి దీనిని నాశ‌నం […]