ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,32,788 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]
Tag: covid-19
యష్ సంచలన నిర్ణయం..ఒక్కొక్కరికి రూ. 5000 సాయం!
సెకెండ్ వేవ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కూడా విధించారు. ఈ లాక్‌డౌన్ కారణంగా సామాన్యులతో పాటు సినీ కార్మికులు కూడా నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా కోలీవుడ్ రాక్‌స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. […]
కరోనా కష్టకాలంలో పూజా హెగ్డే గొప్పమనసు..ఏం చేసిందంటే?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మాటే వినిపిస్తోంది. తగ్గిందనుకున్న కరోనా మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతోంది. ఇక ఈ కరోనా కష్టకాలంలో పలువురు ప్రముఖులు తమ వంతు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా తనకూ మంచి మనసుందని నిరూపించుకుంది. కరోనా లాక్‌డౌన్‌తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆమె పంపిణీ చేశారు. ఆహార […]
సోనూపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత..!
ప్రస్తుతం ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు చేస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారు. గతంలో కూడా అడిగిన వారికీ లేదనకుండా అనేక సేవ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. కాగా ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ గురించి మాట్లాడుతూ, ఆయన ఒకప్పుడు కమర్షియల్ గా ఉండేవాడని అన్నారు. సోనూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రభుత్వాల […]
ఇంటికి చేరిన ఆనందయ్య..మందు పంపిణీపై కీలక ప్రకటన!
కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వంతో పాటు హైకోర్టు సైత్ ఈ మందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక పోలీసులు ఉంచిన రహస్య ప్రాంతం నుంచి ఆనందయ్య కూడా ఇంటికి చేరారు. అంతేకాదు మందు పంపిణీపై కీలక ప్రకటన చేశారు ఆనందయ్య. కరోనా పాజిటివ్ ఉన్నవారెవరూ మందుకోసం రావద్దని కోరారు. అధికారుల సహకారంతో మందును […]
భారత్‌లో అదుపులోకి వస్తున్న కరోనా..కొత్త కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,27,510 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044 కు చేరుకుంది. […]
షకీలా గొప్పమనసు..కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అండగా..?!
కంటికి కనిపించని కరోనా వైరస్ మళ్లీ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎందరో నిరుపేదలు రోడ్డున పడుతున్నారు. అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా నటి షకీలా కూడా నిరుపేదలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి […]
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..98 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న కోటయ్య మృతి!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే కన్నుమూశారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా మెరుగుపడని తన ఆరోగ్యం ఆనందయ్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుపడిందని ఇటీవల కోటయ్య స్వయంగా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్‌చల్ చేసింది. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. కానీ, ఈ వెంటనే ఆయన ఆరోగ్యం […]