ఈ ఆహారాలను వండుకుని తినడం కంటే పచ్చిగా తినడమే బెటరా..?

సాధారణంగా అనేక కూరలను మనం కర్రీస్ గా కానీ ఇతర విధాలుగా తీసుకుంటూ ఉంటాము. బచ్చలకూర మరియు కాలే వంటి ఆకుకూరలలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని పచ్చిగా తినడం వల్ల వాటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. అదేవిధంగా యాపిల్స్ మరియు స్ట్రాబెరీ పండ్లను జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం కంటే నార్మల్గా తినడమే బెటర్. జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం ద్వారా వాటిలో ఉన్న పీచు పదార్థం పోయి ఎటువంటి పోషకాలు […]