లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడిచింది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పండంటి మగ కవలలకు ఈ దంపతులు జన్మనిచ్చారు. ఇక వివాహం అనంతరం నయనతార నుంచి వచ్చిన తొలి చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ స్వయంగా నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం […]
Tag: connect movie
హీరోయిన్లను ఓ మూలకు తోసేస్తారు.. అందుకే అవి మానేశా: నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నయన్ మాత్రం ప్రమోషన్స్ కు హాజరు కాదు. ఈ విషయంపై నయన్ ను చాలామంది తప్పు పట్టారు. అయితే తన కనెక్ట్ సినిమాను మాత్రం నయన్ స్వయంగా ప్రమోట్ చేసింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ నిర్మించిన ఈ చిత్రానికి […]
పదేళ్ల తర్వాత ఆ పని చేసినా నయనతార కష్టానికి ఫలితం దక్కలేదు!?
వివాహం అనంతరం లేడీ సూపర్ స్టార్ నయనతార నుంచి వచ్చిన తొలి చిత్రం `కనెక్ట్`. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ నిర్మించాడు. హారర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 22న తెలుగు తమిళ భాషల్లో విడుదల అయింది. యూవీ క్రియేషన్స్ వారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు. గత కొంతకాలం నుంచి నయనతార సినిమా ప్రమోషన్స్ […]
నా కవల పిల్లలు గురించి వాళ్లకు ముందే తెలుసు..నయనతార మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ వైరల్..!
రీసెంట్‌గా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దంపతులకు సరోగసి విధానం ద్వారా కమల పిల్లలు పుట్టారు. ఈ విషయం కోలీవుడ్‌లో వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు వీరిద్దరు కొంతకాలం సహజీవనం చేసి.. అ తర్వాత ఇంటి లోని పెద్దలను ఒప్పించి త అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. విచిత్రంగా వీరికి పెళ్లయిన నాలుగు నెలలకే […]
ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి.. నయన్ షాకింగ్ కామెంట్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార `కనెక్ట్` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సత్య రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను […]
థియేటర్ ఓనర్స్‌కి నయనతార భర్త విజ్ఞప్తి.. ఎందుకంటే…
కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విగ్నేష్ శివన్ ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతారని వివాహం చేసుకోవడంతో ఈయన పేరు ఇంకా ఎక్కువగా వినబడుతోంది. విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్ బ్యానర్‌పై సొంతగా సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోతున్నారు. ఇటీవలే విగ్నేష్ శివన్ నిర్మించిన హార్రర్ మూవీ ‘కనెక్ట్’ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు […]
మళ్లీ అతడితో `కనెక్ట్` అవుతున్న నయనతార..మ్యాటరేంటంటే?
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అగ్ర హీరోల సరసన ఆడిపాడి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `కనెక్ట్`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం నయన్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. […]