రాజమౌళితో బన్నీ సినిమా అప్పుడేనా..?

స్టార్ హీరోలైన అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో రాజమౌళి ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కించాడు. మహేష్ తో పాటు రాజమౌళి కాంబో మూవీ త్వరలోమొదలు కాబోతోంది. ఇలాగే పవన్ కళ్యాణ్ తో ఇంకో మూవీ చేయబోతున్నాడు. అల్లు అర్జున్ తో కూడా మూవీ తీయబోతున్నాడు. ఇలాంటి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హీరోలతో కూడా సినిమాలు తీసి తెరమీదకు తీసుకు రావాలని రాజమౌళికి […]