త్వరలో ఆ హీరో, హీరోయిన్ అలా మరణిస్తారని సంచలనం రేపిన వేణుస్వామి..!!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంటే తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితమే. సినీ సెలబ్రెటీల జాతకాలు చూస్తు.. రాజకీయ నాయకుల జాతకాలను చూస్తూ పలు పూజలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత వివాహం కుదిరిన సమయంలో ఈయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి జాతకం ప్రకారం వివాహమైన నాలుగేళ్లకు వీడిపోతారంటు తెలియజేశారు. అయితే ఆయన చెప్పినట్టుగానే వారిద్దరు విడిపోవడం జరిగింది. దీంతో అప్పటి నుంచే వేణు స్వామి మాటలపైన ప్రతి ఒక్కరికి […]

శ్రీరెడ్డి పై ఆర్జీవి చేసిన కామెంట్స్ వైరల్..!!

దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఎంతోమంది వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే అలాంటి వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక అప్పట్లో ఈమెకు మద్దతుగా రాంగోపాల్ వర్మ నిలవడంతో ఆ విషయం మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ వీధుల్లో శ్రీరెడ్డి బట్టలు విప్పి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వెలుపల నగ్న నిరసన తెలియజేయడంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఈ […]

కాంతారా చిత్రంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కామెంట్స్..!!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన చిత్రం కాంతారా. ఈ చిత్రాన్ని తానే స్వయంగా దర్శకత్వం వహించారు. కన్నడ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఈ సినిమా కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా చిత్రంగా పేరు సంపాదించింది. ప్రస్తుతం కన్నడ , తమిళ్, తెలుగు, హిందీ వంటి భాషలలో విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. […]

సీనియర్ నటుడు ఆవేదన… ఆ తప్పు వలన సర్వం కోల్పోయి రోడ్డుమీదకు వచ్చేసాం?

అలనాటి నటుడు నరసింహారాజు గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో జానపద చిత్రాలకు పెట్టింది పేరు మన నరసింహారాజు. 70sలో అనేక జానపద సినిమాలలో నటించి, పల్లె జనాల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోయాడు నరసింహారాజు. ఇక ‘విఠలాచార్య’ అనే సినిమాతో కమర్షియల్ బ్రేక్ ని అందుకున్నారు. ఈ లిస్టులో జగన్మోహిని సినిమా కూడా వుంది. ఈ రెండు సినిమాలు టీవీలో ప్రసారం అయితే ఇప్పటికీ కన్నార్పకుండా చూస్తారు తెలుగు జనాలు. ఇకపోతే అప్పట్లో సినిమాల మీద వున్న మక్కువతో […]

అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా తనని ప్రేమించారంటున్న నటి అనితా చౌదరి..!!

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు అనితా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. అలాంటి పాపులర్ తోనే కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్ లో కూడా నటించింది.. మొదట ఈటీవీలో ఇమే యాంకర్ గా చేసింది. ఇక తర్వాత బ్రహ్మానందం ఇంటర్వ్యూ చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది అనిత చౌదరి. ఇక బుల్లితెర […]

పవన్, చిరంజీవిపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో స్పందిస్తూ ఉంటుంది ఈమె ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరిగే వాటిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. ఎంతోమంది సైతం ఇమే మాటలకు భయపడుతూ ఉంటారు. కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించిన కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. నేను నాన్న అబద్దం అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇక తర్వాత అరవింద్-2, చిత్రాలలో హీరోయిన్గా నటించింది. కానీ ఎప్పుడైతే […]

సాయి పల్లవి మనసులో అల్లు అర్జున్ స్థానం ఇదే?

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె చాలా భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాల ఎంపిక కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో మూసధోరణి విధానంలో కాకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ పోతుంది. అందుకే ఆమెకి అంత మంచి పేరు. ఇక ఆమెని ఇష్టపడని తెలుగు యువత దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. ఒక సినిమా ఆఫర్ ని తనకి నచ్చితేనే చేస్తుంది, లేదంటే లేదు. ముఖ్యంగా పాత్ర […]

బిగ్ బాస్ లోకి వెళ్లక పోవడానికి అదే కారణం..గెటప్ శ్రీను..!!

బుల్లితెరపై పలు రియాల్టీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీస్ సైతం పాల్గొంటూ ఉంటారు. మరికొంతమంది ఈ షోలో పాల్గొన్న తర్వాతనే సెలబ్రిటీ హోదాను సంపాదిస్తూ ఉంటారు. ఇలాంటి బిగ్ బాస్ షో పై పెద్దగా ఆసక్తి చేపడం లేదు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గెటప్ శ్రీను. తాజాగా బిగ్ బాస్ షో గురించి పలు షాకింగ్ కామెంట్లు చేయక ప్రస్తుతం ఆ కామెంట్స్ […]

సోషల్ మీడియా పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన ఆనందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి నటించిన చివరి చిత్రం గార్గి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది […]