వరుడు కావలెను సినిమాకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

హీరో నాగ శౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా కలిసి నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మీ సౌజన్య వహించింది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టాక్ ను బాగా సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీసు వద్ద తన సత్తాను చూపించలేకపోయింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. […]

లవ్ స్టోరీ సినిమా..ఎన్ని కోట్లు లాభం తెచ్చిందో తెలుసా..?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా రన్ టైం ముగిసేసరికి ఎంతటి కలెక్షన్ల రాబట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నైజాం-12.62 కోట్లు. 2). సీడెడ్-4.50 కోట్లు. 3). ఉత్తరాంధ్ర-3.15 కోట్లు 4). గుంటూరు-1.59 కోట్లు. 5). వెస్ట్-1.48 కోట్లు. […]

రొమాంటిక్ సినిమా..అప్పుడే అన్ని కోట్లు రాబట్టిందా..?

ఆకాష్ పూరి, కీర్తిక శర్మ జంటగా కలిసి నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని పూరి జగన్నాథ్ బ్యానర్ పై , పూరి జగన్నాథ్ చార్మి నిర్మించారు. ఈ సినిమా గత నెల 29వ తేదీన బ్రహ్మాండంగా విడుదలైంది. ఈ సినిమాకి విడుదలకు ముందే.. చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లు నిర్వహించడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటి […]

కరోనా తరువాత..100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిన్న సినిమా ఇదే..!

కరోనా వైరస్ సెకండ్ దేవ తర్వాత థియేటర్ లో సినిమాలు విడుదల చేయడానికి ఆలోచిస్తున్న సమయంలో కొన్ని సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ చిత్రం మాత్రం అంతకుమించి విజయాన్ని అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయల క్లుబ్ లో చేరింది. ఇందుకు సంబంధించి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ ప్రేక్షకులకు అభిమానులకు థ్యాంక్స్ […]

లెహ రాయి ఎన్ని కోట్లు లాభం తెచ్చి పెట్టిందో తెలుసా..?

అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం విడుదలయి 5 రోజులలోనే భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికి కూడా కొన్నిచోట్ల హౌస్ ఫుల్ బోర్డు కూడా పెట్టేస్తున్నారు థియేటర్లో. పైగా ఈ సినిమాకి పోటీగా విడుదలైన మహాసముద్రం, పెళ్లి సందడి వంటి సినిమాలు కూడా విడుదల అయినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే కలెక్షన్ల వర్షం కురిపించింది. కలెక్షన్ల విషయానికి వస్తే.. […]

మహా సముద్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

శర్వానంద్, సిద్ధార్థ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మహాసముద్రం. ఈ సినిమా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించడం జరిగింది. లవ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం లో హీరోయిన్లుగా అతిథి రావు హైదరి, అను ఇమ్మానియేల్ నటించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన విడుదల కాగా ఈ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకునే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి. ఇక ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ […]

బ్రేక్ ఈవెంట్స్ కు దగ్గర్లో ఉన్న బ్యాచ్లర్ మూవీ సినిమా..!

అఖిల్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని అని బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. దీంతో ఇదే మొదటి హీట్ అని చెప్పుకోవచ్చు. ఇక […]

 ఎన్టీఆర్ బృందావనం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అప్పటివరకూ ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత వహించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయానికి వస్తే.. 1).నైజాం-8.30 కోట్లు 2). సీడెడ్-6.54 కోట్లు. 3). ఉత్తరాంధ్ర-2.95 కోట్లు. 4). ఈస్ట్-1.56 కోట్లు. […]

ఆరడుగుల బుల్లెట్ సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా..!

గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా బి. గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. ఇక ఈ సినిమా ఎన్నో సంవత్సరాల నుంచి విడుదల కాక ఇబ్బంది పడుతుంటే ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం. ఇక కలెక్షన్ల వివరాలను చూస్తే.. 1). నైజాం-12 లక్షలు. 2). సీడెడ్-8 లక్షలు. 3). […]