Tag Archives: cm kcr

ఈట‌ల‌కు బీజేపీ అమిత్‌షా ఫోన్‌..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన‌ మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపుల‌కు తెర‌లేపారు. శ‌నివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మైన ఈట‌ల అక్క‌డ త‌న నియోజకవర్గ అభిమానులతో స‌మావేశ‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు స‌మాచారం.

Read more

తెలంగాణలో నేటితో కర్ఫ్యూ పూర్తి..కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ అదేన‌ట‌?

క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ విశ్వ‌రూపం చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో ఊహించ‌ని స్థాయిలో విజృంభిస్తున్న క‌రోనా ఇప్ప‌టికే లక్ష‌ల మందిని బ‌లితీసుకుంది. మ‌రెంద‌రో ప్రాణాల‌తో పోరాడుతున్నారు. తెలంగాణ‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి త‌రుణంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పెట్ట‌నున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈనెల 30(నేడు) తరువాత లాక్‌డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా కట్టడి కోసం ఇటీవ‌ల‌ తెలంగాణ ప్రభుత్వం

Read more

కేసీఆర్‌కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌లు..ఏం తేలిందంటే?

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా సామాన్య ప్రజల‌పై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవ‌లె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స

Read more

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీల‌క నిర్ణ‌యం యుద్ధ విమానాల్లో..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధ‌ప్రాతిప‌దిక ఆక్సిజ‌న్ త‌ర‌లింపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో

Read more

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ సీఎంకు కరోనా పాజిటివ్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏవిధంగా ఉగ్రరూపం దాలుస్తుం దో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కరోనా వైరస్ రోజు రోజుకి దేశంలో తన ఉద్రితిని కొనసాగిస్తూ ఉంది. రోజుకి సరాసరి రెండు లక్షలకు కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.     సీఎం చంద్రశేఖర రావుకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో

Read more

పీఆర్సీ ఫైల్‌పై కేసీఆర్ సంత‌కం.. కానీ ఒక చేదువార్త‌..!

ప్ర‌భుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ ఫైల్‌కు సీఎం కేసీఆర్​ ఆమోదముద్ర వేశారు. దీంతో వారి పీఆర్సీకి క్లియర్ అయింది. వాస్త‌వానికి 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్​ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్​ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్​ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే సాగర్​ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్​ పెండింగ్​ పడింది.

Read more

కేటీఆర్‌పై హెచ్ఆర్‌సీలో మ‌హిళ ఫిర్యాదు..! ఎందుకంటే..

ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పైనా దృష్టిసారించారు. గులాబీ నేత‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండ‌గా గురువారం ఉద‌య‌మే పుర‌పాల‌క ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు న‌గారా మోగ‌డం గ‌మ‌నార్హం. అద‌లా ఉంచితే మంత్రి కేటీఆర్ పై ఓ మ‌హిళ ఏకంగా మాన‌వ హ‌క్కుల సంఘంలో ఫిర్యాదు చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం సంత‌రించుకుంది. ఎన్నిక‌ల వేళ ఇది ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. వివ‌రాల్లోకి

Read more

తెలంగాణ కు మరో కేంద్ర అవార్డు..!

కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థలకు జాతీయ స్థాయిలో 12 అవార్డులు ద‌క్కాయి. అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇలా ఈ మధ్య అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజాగా మరో అవార్డును కైవ‌సం చేసుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ క‌మ్యూనికేష‌న్‌ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం

Read more