సమంత ఈజ్ బ్యాక్.. ఇక ఒక్కోక్కడి పులుసు కారిపోవాల్సిందే..పోస్ట్ వైరల్..!

ఎట్టకేలకు సమంత మళ్లీ తన వర్క్ పనులను ప్రారంభించింది . హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే . అప్పటినుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఆమె లాస్ట్ గా నటించిన సినిమా ఖుషి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సమంత తెరపై కనిపించలేదు . సుదీర్ఘంగా బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యం కుదుటపడే వరకు సినిమాలు చేయకూడదు అంటూ డిసైడ్ అయింది […]