డిజె టిల్లు మూవీతో స్టార్ సెలబ్రిటీగా క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా వెండితెరపై రిలీజై ఎలాంటి సంచలన క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మోస్ట్ అవైటెడ్ గా ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. తొలత గతేడాది సెప్టెంబర్ […]
Tag: cinema celebrities Tollywood celebrities
ఆధ్యాత్మిక బాటలో మిల్కీ బ్యూటీ.. ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్న తమన్నా..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాల్లో చేస్తూ.. బోల్డ్ గా, వైల్డ్ గా కూడా కనిపిస్తూ ఫ్రీ బర్డ్‌లా నటిస్తోంది. తనని తాను మరింతగా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నా మిల్కీ బ్యూటీ.. మరోవైపు పర్సనల్ లైఫ్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కుటుంబంతో కలిసి దేవాలయ సందర్శనాల్లో బిజీ అయింది. ఆధ్యాత్మిక బాటలో పయనించింది. గౌహతిలో ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా […]
చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా డైరెక్టర్ మారడానికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కష్టంతో స్టార్ హీరోగా మారిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. పట్టుదల.. కసి ఉంటే ఎలాంటి వారైనా తమ గోల్స్ రీచ్ అవ్వచ్చు అని చెప్పడానికి చిరంజీవి బెస్ట్ ఉదాహరణ. ఏడుపదుల వయసు వచ్చిన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా ఫైట్లు, డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిరంజీవి షూటింగ్ టైంలో కూడా అందరికంటే ముందే ఉంటారు. ఈ రేంజ్ లో […]
ఆ హీరోతో నటించడానికి ఆశక్తిగా ఎదురుచూస్తున్నా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతుంది. తెలుగు, హిందీ, తమిళ్ వంటి భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంటున్న ఈమె.. కెరియర్ లో ముందుకు దూసుకుపోతుంది. ఇటీవల రష్మిక స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ పాన్ ఇండియా […]
డేంజరస్ ప్లేస్ లో భారీ రిస్క్ చేస్తున్న చెర్రీ… టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చెర్రీ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా మావెరివ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా కోసం చెర్రీ ఇప్పటికే తన మేకవర్ ని చాలాసార్లు మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక శంకర్ సినిమాలు అంటే ఎంత న్యాచురల్ […]
ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయినా సీనియర్ ఎన్టీఆర్ రేర్ రికార్డ్ ఇదే.. బ్రేక్ చేయడం చాలా కష్టం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోల లిస్ట్ లో మొదటి వరుసలో ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు ప్రశంసల వర్షం కురుస్తూనే ఉండేది. ఆరెంజ్ లో ఆయన నటనకు గుర్తింపు వచ్చింది. దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే అతి కొద్ది మంది హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. వెండితెర నట సార్వభౌముడిగా.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలనుకునే చాలామందికి ఇన్స్పిరేషన్ గా సీనియర్ ఎన్టీఆర్ ఉంటారు. […]
భవిష్యత్తు గురించి భయంకర వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..
సినీ ప్రముఖుల జీవితాల గురించి జోష్యం చెప్పే వేణు స్వామి చాలా పాపులర్ అయ్యారు. అందుకు కారణం అతని చెబుతున్న జోష్యం చాలామంది విషయంలో నిజం కావడమేనని చెప్పవచ్చు. మొదటగా అతను నాగచైతన్య సమంత విడిపోతారని అంచనా వేశారు అప్పట్లో అది సంచలనంగా మారింది. అయితే అది ఇటీవల నిజమైంది. దాంతో వేణు స్వామి భవిష్యత్తును చూడగల ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అనే పేరు పడిపోయింది. అంతేకాదు రామ్ చరణ్ చెర్రీలు ఆలస్యంగా బిడ్డను కంటారని కూడా […]