4 రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగిన అల్ల‌రి న‌రేష్‌.. ఆ త‌ర్వాత ఏమైందో తెలిస్తే షాకే!

`అల్లరి` మూవీతో హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌య‌మై తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అల్ల‌రి న‌రేష్‌.. కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ గా నిలిచాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కామెడీ చిత్రాల‌తోనే కెరీర్ ను నెట్టుకొచ్చిన అల్ల‌రి న‌రేష్‌.. `నాంది` మూవీతో రూట్ మార్చాడు. కామెడీ ప్రాధాన్యత క‌థ‌ల‌ను ప‌క్క‌న పెట్టి.. సీరియ‌స్ సినిమాలు చేయ‌టానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు `ఉగ్రం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. ఇందులో మిర్నా హీరోయిన్ […]