శంబాలా టూ ఈషా.. క్రిస్మస్ సినిమాల్లో విన్నర్ ఎవరు..?

ఇండస్ట్రీ ఏదైనా సరే ఆడియన్స్ అంతా ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళ సినిమాలు ఎలాంటి రిజ‌ల్ట్ అందుకున్నా.. మినిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. కానీ.. చిన్న సినిమాల విషయంలో మేకర్స్‌ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో కష్టపడాలి. స‌రైన కంటెంట్ ఉంటేనే సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోగలుగుతుంది. అలా.. ఇప్పటికే ఏడాదిలో లిటిల్ హార్ట్స్‌, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సినిమాలు వచ్చి మంచి […]