ఇలా మీ మార్నింగ్ అలవాట్లను మార్చుకుని కొలెస్ట్రాల్ని తరిమికొట్టండి..!

చెడు ఆహార అలవాట్లు, పేలవమైన జీర్ణశైలి కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీని ద్వారా అనేక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి సరైన జీర్ణశైలిని కలిగి ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. పొద్దున్నే ఇక్కడ చెప్పిన అలవాట్లు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే మేల్కొన్న వెంటనే వేడి నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండడంతో కొలెస్ట్రాల్ నివారిస్తుంది. అలానే ఓట్ […]