తన బర్తడే రోజు ఆ పని చేయాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి, మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ లోకి అడుగు పెట్టని ఏకైక టాలీవుడ్ హీరోగా కూడా మహేష్ బాబు గుర్తింపు పొందాడు. కానీ కృష్ణకు మాత్రం తన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ లో ఒక్క […]