టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్యకు ముందు వరకు కొరటాల రాజమౌళి, త్రివిక్రమ్‌తో పోటీపడేంత గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆచార్య రిలీజ్ అయ్యాక కొరటాల గత నాలుగు సినిమాలతో సంపాదించుకున్న పేరంతా పోయింది. ఆచార్య సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే కొరటాల ఎన్నో కష్టాలు పడ్డారు. హీరోయిన్ ఎంపిక దగ్గర నుంచి.. కథలో మార్పులు.. చిరు జోక్యాలు… చివరకు నిర్మాత నిరంజన్ రెడ్డి సైతం ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కొరటాలే ఆయన […]
Tag: Chiranjeevi
చిరంజీవి-నాగబాబు వల్ల తమ్ముడు రాజకీయ కెరియర్ పై దెబ్బ పడనుందా..!!
నిన్నటి రోజున చిరంజీవి ఉద్దేశించి గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక వీటికి తగ్గట్టుగానే మెగా బ్రదర్ నాగబాబు కూడా గరికపాటిని కాస్త విడ్డూరంగా మాట్లాడడంతో ఈ విషయం కాస్త మరింత పాపులర్ అయింది. దీంతో అటు మెగా అభిమానులు సైతం గరికపాటిక పైన విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా ఈ విషయంతో అటు పవన్ కళ్యాణ్ రాజకీయ కెరియర్ పైన దెబ్బ పడేవిధంగా వార్తలు […]
జనసేనపై మెగా ఎఫెక్ట్… వీళ్లు గేమ్ చేంజ్ చేసుకోక తప్పదా…!
రాజకీయాలపై ఎవరు ఎప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చెప్పడం కష్టం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ వె నుక.. ఆయన తప్ప.. ఇంకెవరూ లేరని.. నాగబాబు ఉన్నప్పటికీ.. ఆయన ఎఫెక్ట్ అంతంత మాత్రమేననే చర్చ సాగింది. గత ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంకు.. ఇతరత్రా రీజన్లు.. వంటివి ఈ అంచనాలను మరింత పెంచాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకవైపు.. ఎన్నికలకు సమయం […]
హీరోయిన్ లేకుండానే సూపర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోలు వీళ్లే…!
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]
నోరు జారి అడ్డంగా బుక్కయిన గరికపాటి.. ఏకేస్తున్న మెగా, అక్కినేని ఫ్యాన్స్!
ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పై మెగా అభిమానులు మరియు అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం గురువారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ ప్రతి ఏడాది లాగానే `అలయ్ బలయ్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న […]
వారి మధ్య విభేదాలు ఉండకూడదని చిరంజీవి ఇలా చేస్తున్నారా..?
చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే కలెక్షన్ల పరంగా బాగానే రాబట్టుకున్నట్లుగా సమాచారం. పరిమితి సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడమే ఇందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హర్యానా గవర్నర్ బిజెపి సీనియర్ నేతలలో ఒకరైన బండారు దత్తాత్రేయ దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ అనే కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో […]
చిరు టార్గెట్‌గా తమ్ముళ్ళు..కవర్ చేసిన అచ్చెన్న..!
మళ్ళీ టాలీవుడ్‌ల ఫ్యాన్ వార్ మొదలైంది..అది కూడా చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాతో రచ్చ షురూ అయింది. ఈ సినిమాకు ముందు వచ్చిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గాడ్‌ఫాదర్ హిట్ అయింది. దీంతో మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అని, టాలీవుడ్‌లో నెంబర్ 1 అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే పరోక్షంగా బాలయ్యకు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో మెగా అభిమానులకు నందమూరి అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. హిట్ […]
ఇదెక్కడి దారుణం.. ఇంత గొప్ప నటుడిని గాడ్ ఫాదర్ లో ఎవరు గుర్తుపట్టలేదే..!!
మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా హీరోగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నయనతార , మురళీ శర్మ, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ తదితరులు ప్రత్యేక పాత్రలో నటించారు. చిరంజీవి, నయనతార ల తండ్రి పాత్రలో నటించిన నటుడిని మాత్రం చాలా మంది తెలుగు ప్రేక్షకులు గుర్తించలేదు ఆయనే సర్వదామన్ బెనర్జీ. చేసింది కొన్ని సినిమాలే అయినా […]
చిరంజీవి హిట్ డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్..!?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ […]