రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు ఐదు సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ ఐదు సినిమాల్లో ప్రేక్షకులు ముందుకు వస్తున్న వాటిలో క్రేజ్ మాత్రం మూడు సినిమాలకే ఉందన్న సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి, వారసుడు, వాల్తేరు వీరయ్య సినిమాలపై ప్రేక్షకులలో ప్రత్యేక దృష్టి ఉంది. ఇప్పుడు ఈ సినిమాలు ఎన్ని థియేటర్లు విడుదలవుతున్నాయి అన్న విషయానికొస్తే ముందుగా వాల్తేరు వీరయ్య 570 స్క్రీన్ […]
Tag: Chiranjeevi
చిరంజీవి బిగ్ ఫెయిల్యూర్ మ్యాన్ అంటున్న వర్మ.. కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజాగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన డేంజరస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వర్మ ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు వాటి […]
విహార యాత్ర, వీరయ్య యాత్ర.. రెండు ఒకేసారి కానిచ్చేస్తున్న చిరు!
మెగాస్టార్ చిరంజీవి త్వరలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ […]
మెగాస్టార్ మేలుకో..పాత చింతకాయ పచ్చడి లా ఉంటే ఎలా బాసూ..?
ప్రజెంట్ మెగా – నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలు వీరసింహారెడ్డి ,వాల్తేరు వీరయ్య . చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతి బరిలో టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ . ఈ క్రమంలోనే ఇద్దరు ఫ్యాన్స్ పోటాపోటీగా సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ని వైరల్ చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు ట్రెండ్ అవుతున్నా న్యూస్ ఆధారంగా మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో కంపేర్ చేస్తే నటసింహం నందమూరి […]
మెగా అభిమానులను హర్ట్ చేసిన మెగాస్టార్..నిలువునా ముంచేసాడుగా..!
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సాలిడ్ హిట్ తర్వాత యువ దర్శకుడు బాబీ డైరెక్షన్లో నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా జనవరి 13 శుక్రవారం రోజున […]
చిరంజీవి ఆ డైరెక్టర్ తో పెద్ద సాహసమే చేస్తున్నారా..?
టాలీవుడ్ లో అగ్ర హీరోలలో చిరంజీవి కూడ ఒకరు. డైరక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి గతంలో ఒక సినిమాని చేయాలనుకున్నారు.. కానీ ఎందుకో అది కుదరలేదు. ఆ సినిమా పేరే ‘ఆటో జానీ’. అయినా కూడా పూరి ఏమాత్రం విడిచిపెట్టకుండా ఏదో ఒక సందర్భంలో చిరంజీవితో సినిమా తీయాలని కోరిక ఉందని తెలియజేస్తూ ఉంటారు.వీరిద్దరి కాంబో సెట్ అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే పూరి చిరంజీవికి అదిరిపోయే లైన్ వినిపించాడట. పూరి చెప్పిన లైన్ […]
మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వాల్తేరు వీరయ్య వచ్చేస్తున్నాడు..!
మెగాస్టార్ చిరంజీవిని చూసిన.. ఆయన నటించిన ఐకానిక్ మాస్ సినిమాలో చూసిన.. పక్క పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా అర్థమవుతుంది. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమంలో మాస్ హీరోలకే గాడ్ ఫాదర్గా నిలిచారు చిరంజీవి. అయితే ఈ క్రమంలోనే గత కొంతకాలంగా చిరంజీవి సీరియస్ సినిమాలు చేస్తూ మాస్ ఫాన్స్ కు కొంత దూరమయ్యాడు. ఇప్పుడు మాస్ అభిమానులకు అదిరిపోయే రేంజ్ లో పక్కా మాస్ సినిమాతో ముఠామేస్త్రి సినిమా గెటప్ […]
అవన్నీ పుకార్లే.. చిరంజీవి సినిమాపై తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయినా `వేదాళం` చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికైంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇప్పటికే […]
మెగాస్టార్ కి కూడా అలాంటి భయం పట్టుకుందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక విషయం వైరల్ గా మారుతుంది వాటి […]