సినీ హీరో సుమన్‌పై చిరు కీలక వ్యాఖ్యలు.. సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ హీరోను పలువురు ఆకాశానికి ఎత్తేస్తారు. తర్వాతి సినిమా ప్లాఫ్ అయితే పాతాళానికి పడేస్తారు. ఇలాంటి ఎత్తుపల్లాలు అందరి జీవితంలోనూ జరుగుతుంటాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సినీ హీరో సుమన్‌ విషయానికి వస్తే ఇటీవల ఆయన 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరుపురాని పాత్రలను పోషించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో 1980, 90 దశకంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. చిరంజీవితో […]

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ […]

ఒకే వేదిక‌పై స్టార్ హీరోలు…బాల‌య్య బాబు ఎందుకు మిస్ అయ్యాడు…!

స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం అనేది ఎంతో అరుదుగా జరిగే సంఘటన. అభిమానులందరూ తమకు ఇష్టమైన హీరోలందరినీ కలిసి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలతో పోటీ పడుతూ.. తమ […]

టాప్ లిస్టు లోకి చేరిపోయిన వాల్తేర్ వీరయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్లో కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు కలెక్షన్లు భారీగానే వసూలు చేస్తూ ఉంటాయి. ఎంతటి స్టార్ హీరో అయినప్పటికీ కూడా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకొని సక్సెస్ కానీ హీరోలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా రాబట్టే చిత్రాలు చాలా ఎక్కువగానే విడుదలవుతున్నాయి. ఇలా రిలీజ్ చేయడం ద్వారా ఒక్కో భాషలో ఒక్కోచిత్రం క్లిక్ అవుతూ నిర్మాతలకు మంచి […]

శ్రీ‌జ‌కు దూరం కావ‌డానికి కార‌ణం అదేనా.. ఒక్క పోస్ట్ తో కళ్యాణ్‌ దేవ్ క్లారిటీ!?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ కొణిదెల చాలా రోజుల నుంచి భ‌ర్త‌, ప్ర‌ముఖ హీరో క‌ళ్యాణ్ దేవ్ కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌జ త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌తో తండ్రి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది. కొన్ని నెల‌లుగా క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీ‌జ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు నెల‌కొన్నాయ‌ని.. దాంతో వీరిద్ద‌రూ విడాకులు తీసుకుని విడిపోయార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వీరిద్దరి విడాకుల […]

చిరంజీవి కెరీర్‌లో డిజాస్ట‌ర్‌ సినిమాలు ఇవే… దారుణంగా దెబ్బ‌కొట్టాయ్‌…!

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. వయో భారం పెరుగుతున్న సమయంలో చిరుకి మళ్లీ సక్సెస్ వస్తుందా అని ఎంతోమంది అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్ల కలెక్షన్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించాడు చిరు. అయితే ఈ […]

విల‌న్ బాబీ సింహ భార్య‌కు ఇంత ప‌వ‌ర్పుల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా..!

ఈ సంక్రాంతికి చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య.. చిరంజీవి కం బ్యాక్ ఇచ్చిన తర్వాత తన రేంజ్ హీట్ అందుకున్న సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో చిరు తన నటనతో వింటేజ్ మెగాస్టార్ ని పరిచయం చేశాడు. ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబి సింహా నటన కూడా అదేవిధంగా అందరినీ ఆకట్టుకుంది. బాబి సింహా ఈ సినిమాకు ముందు తెలుగు సినిమాల్లో నటించిన ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకున్నాడు. దీంతో […]

చిరంజీవిలో ఆ రెండు నాకు న‌చ్చ‌వు.. వైర‌ల్‌గా మారిన ప‌వ‌న్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్టులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ప‌వ‌న్ […]

సీనియర్ ఎన్టీఆర్ ని హర్ట్ చేసిన చిరంజీవి..ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రెట్..!

నటరత్న ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో పౌరాణిక, జానపద, సాంఘికం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ పౌరాణిక సినిమాలు గుర్తుకు వస్తే నటరత్న ఎన్టీఆర్ ఏ గుర్తుకు వస్తారు. ఆయన చేసిన దాన వీర శూర కర్ణ, సీతారామ కళ్యాణం, మాయాబజార్ వంటి సినిమాలు చూస్తుంటే అచ్చం కృష్ణుడు, రాముడు మన కళ్ళ ముందే కనిపించే విధంగా ఆయన తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ కూడా కృష్ణుడు, రాముడు అనగానే నటరత్న […]