పదేళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్లోకి కం బ్యాక్ అవుతోన్న మెగాస్టార్ కోసం అట అభిమానులతో పాటు ఇటు టాలీవుడ్ సినీజనాలు కూడా ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఖైదీ, శాతకర్ణి ఫీవరే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే చిరు 151వ సినిమాపై అప్పుడే డిస్కర్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ సమ్మర్‌కు ముందుగానే చిరు కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఈ క్రమంలోనే చిరు 151వ సినిమా కోసం బోయపాటి శ్రీను […]
Tag: Chiranjeevi
గంటా పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
ఏపీ మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. దీనికి ఏ చంద్రబాబో. లేక మంత్రి వర్గ సహచరులో కారణం అనుకుంటే పొరపాటే. అసలు మంత్రి వర్గంతో సంబంధం లేని మెగాస్టార్‌తో ఇప్పుడు గంటాకు ఇబ్బందులు ఎదురు కానున్నాయట. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రస్తుతం గంటా పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందంగా మారిందట. ఇంతకీ విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ మూవీ ఖైదీ నెంబర్ 150.. […]
ఓవర్సీస్లో ఖైదీ ఖాతాలో రిలీజ్‌కు ముందే భారీ లాభాలు
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాకు అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతోంది. ఓవరాల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ కం శాటిలైట్ ఆఫర్ కలుపుకుని ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా ఇప్పటికే రూ.10 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి అమెరికాలో లోకల్ బయ్యర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్‌కు […]
షాకింగ్ రేటుకు ఖైదీ నెంబర్ 150 శాటిలైట్ రైట్స్
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాం గ్యాప్ తీసుకుని హీరోగా రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా ఖైదీ నెంబర్ 150. చిరు కేరీర్లో ప్రతిష్టాత్మకమైన 150వ సినిమాగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై కేవలం మెగా ఫ్యామిలీ అభిమనుల్లోనే కాకుండా టాలీవుడ్ సినీజనాలు, ట్రేడ్వర్గాలతో పాటు రాజకీయవర్గాల్లో కూడా కాస్తో కూస్తో అంచనాలు ఉన్నాయి. తమిళ్లో హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, చిరు తనయుడు రాంచరణ్ ఈ […]
ఖైదీ నెంబర్ 150 టీజర్ టాక్.
మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో తన 150వ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150 కోసం చాలా కష్టపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసితో ఉన్న చిరు కథ, డైరెక్టర్, హీరోయిన్ ఇలా ప్రతి విషయంలోను ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్‌ను చూసిన వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా […]
పవన్ పనికి కకావికలమైన మెగా ఫ్యాన్స్
మెగా ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు! వాస్తవానికి ఫ్యామిలీ రిలేషన్స్‌లో కాస్త డిఫరెంట్‌గా ఉండే పవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోల మూవీలకు సంబంధించి ఏదైనా ఫంక్షన్ జరిగితే.. మమ్మల్ని పిలిస్తే బాగుండు అనుకునే వాళ్లు వందల సంఖ్యలో ఉంటారు. అలాంటిది పవన్ మాత్రం తన సొంత ఫ్యామిలీకి కాస్త దూరంగానే ఉంటారు. రామ్ చరణ్ కానీ, బన్నీకానీ ఇలా ఎవరి ఆడియోలేదా మూవీ ఫంక్షన్లకి ఆయన హాజరైంది లేదు. దీంతో అందరూ […]
2017లో 13 మెగా ఫ్యామిలీ మూవీలు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక్క మూవీకే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అలాంటిది 2017లో మెగా ఫ్యామిలీ హీరోలకు చెందిన 13 సినిమాలు రిలీజ్ కానున్నాయన్న వార్తలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరు ప్రతిష్టాత్మ్కంగా నటిస్తున్న 150వ మూవీ ఖైదీ నెం.150 సంక్రాంతి బరిలో సందడి చేయనుంది. దీనిని విభిన్నమైన యాంగిల్లో డైరెక్టర్ వీవీ ప్లాన్ చేశాడు. దీంతో సెట్స్ మీదకి వెళ్లిన ఫస్ట్ డే నుంచి ఈ మూవీ సంచనాలు సృష్టిస్తూనే ఉంది. […]
మహేష్ సినిమాకు మెగాస్టార్ టైటిల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రూ.90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మురుగదాస్ స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎనిమీ – ఏజెంట్ శివ – అభిమన్యుడు అంటూ రకరకాల పేర్లు […]
నాగ్ అవుట్ చిరు ఇన్
హిందీ లో సూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మా టీవీ ప్రోగ్రాం ని హోస్ట్ చేయడా కింగ్ నాగార్జున తొలి రెండు సీసన్స్ లో పలకరించగా ఇక మూడో సీజన్లో కి నా ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడంటూ నాగార్జునే స్వయంగా ప్రకటించాడు. ఈ నెలాఖరులోనే చిరు ఈ ప్రోగ్రాం కి సంబంధించి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు..అక్టోబర్ లో మిగిలిన ఎపిసోడ్స్ […]