గోపీచంద్ టైటిల్‌తో రాబోతోన్న చిరంజీవి?!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకుండానే చిరు వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేశారు. అందులో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ఒక‌టి. మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు ఆర్. బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను కూడా చిరు సెట్స్ మీద‌కు తీసుకువెళ్ల‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి తాజాగా టైటిల్‌ను […]

బాక్సాఫీస్ బరిలో బాలయ్య చిరు మరోసారి!

కొన్ని దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ సినీ ప్రియులను అలరిస్తున్న ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోల మ‌ధ్య మ‌రోసారి అదిరిపోయే ఫైట్‌కు తెర‌లేచిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఇండ‌స్ట్రీలో ప‌లుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో పోటీప‌డుతున్నారు. కుర్రహీరోల హ‌వా కొన‌సాగుతోన్న టైంలో కూడా వీరిద్ద‌రు ఈ సంక్రాంతికి త‌మ కెరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు అయిన ఖైదీ నెంబ‌ర్ 150 (చిరు 150వ సినిమా), గౌత‌మీపుత్ర […]

జ‌గ‌న్ `చిరు`  ఆశ‌లు ఫ‌లిస్తాయా?

నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వైసీపీ రూటు మార్చింది. వ్యూహాలకు మ‌రింత ప‌దును పెడుతోంది. వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే కాపు సామాజికవ‌ర్గాన్ని అక్కున చేర్చుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌ర‌మ‌ని వైసీపీ అధినేత గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఆ వ‌ర్గానికి కీల‌కంగా ఉన్న మెగా బ్ర‌ద‌ర్స్‌ను ఎలాగైనా త‌మ వాళ్ల‌ను చేసుకునేందుకు ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టారు! వాళ్ల‌కు స‌న్నిహితంగా ఉండే హీరోలు, ఇతరుల ద్వారా.. లాబీయింగ్ తీవ్రంగా చేస్తున్నారు. ఇక […]

అమితాబ్‌, చిరుపై బాల‌య్య వ్యాఖ్య‌ల వెన‌క ప‌ర‌మార్థం ఇదేనా..!

‘‘ రాజకీయాల్లో రాణించడం ఒక్క రామారావుగారి వల్లే సాధ్యమయింది. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు.. ఏం పీకాడు రాజకీయాల్లోకి వచ్చి? ఒక్క గొప్ప పొలిటీషియన్‌ను ఓడించడం తప్ప. ఉత్తర ప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌లో బహుగుణ గారిని ఓడించి ఈయన పార్లమెంటుకు వెళ్లాడు. పార్లమెంటులో ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికొచ్చాడు ? అంతెందుకు ఇక్కడ చిరంజీవి పరిస్థితి ఏమైంది ? రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఎవరివల్లా కాదు. కావాలంటే నేను రాసిస్తాను. నేను సలహా ఇస్తున్నా.. ఆర్టిస్ట్ అనేవాడు రాజకీయాల్లోకి […]

చిరు ‘ సైరా ‘ టైటిల్‌పై అప్పుడే గొడ‌వ‌

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం నిన్న అలా ప్రారంభ‌మైందో లేదో అప్పుడే టైటిల్‌పై కాంట్ర‌వ‌ర్సీ వ‌చ్చేసింది. చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా లోగో లాంచ్ చేశారు. క‌ర్నూలు జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని ఉయ్యాల‌వాడ ప్రాంతానికి చెందిన న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. తెలుగు చ‌రిత్ర‌లో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిని తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడుగా పిలుస్తారు. నాడు ఉయ్యాల‌వాడ‌, చాగ‌ల‌మ‌ర్రి, కోవెల‌కుంట్ల ప్రాంతాల్లో బ్రిటీష్‌వారిని ఎదిరించి పోరాడిన ధీరుడిగా ఉయ్యాల‌వాడ చ‌రిత్ర […]

మెగాస్టార్ పొలిటిక‌ల్ కామెడీ అదిరింది!

పొలిటిక‌ల్ ఫీల్డ్‌లో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏమిటి? ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు? ఏ రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు? కేంద్ర మంత్రి ప‌ద‌విని అనుభ‌వించి ఎంజాయ్ చేశారు.. ఆ త‌ర్వాత ఏమ‌య్యారు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్ప‌డం క‌ష్ట‌మే. కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ చిరు పొలిటిక‌ల్‌గా దూర‌మై చాలా కాల‌మే అయింది. ఆయ‌న పాలిటిక్స్ ఉన్నారంటే కూడా న‌మ్మ‌డం కూడా క‌ష్టం. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగానే ఉన్న‌ప్ప‌టికీ.. పొలిటిక‌ల్‌గా మాత్రం ఆయ‌న తెర‌వెనుకే న‌టిస్తున్నారు. తెర ముందు మాత్రం […]

ఆయ‌నపై ఎన్నోఆశ‌లు… కానీ`హ్యాండ్` ఇస్తున్నాడా!

ఎంపీ చిరంజీవి.. ఈ పేరు పొలిటిక‌ల్ స్క్రీన్‌పై వినిపించి చాలా రోజులైంది. మెగాస్టార్ చిరంజీవి అనే పేరు కొంత కాలం  నుంచి ఎక్కువ‌గా వినిపిస్తోంది. రెండింటికీ తేడా ఏమీ లేక‌పోయినా.. పిలుపులోనే చాలా వ్య‌త్యాసం ఉంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం.. ఏపీలో కాంగ్రెస్‌కు అండ‌గా చిరు ఉంటాడ‌ని ఆయ‌నపై ఎన్నోఆశ‌లు పెట్టుకుంది అధిష్ఠానం. కానీ వాటిని వ‌మ్ము చేసి.. తన‌మానాన సినిమాలు చేసుకుంటూ బిజీబిజీ అయిపోతున్నాడు మెగాస్టార్‌!! రాజ‌కీయాల‌కు సంబంధించిన ఏ కార్య‌క్రమంలోనూ క‌నీసం మ‌చ్చుకైనా క‌నిపించిన […]

ఎన్టీఆర్ హిట్‌… చిరు ప్లాన్ వెన‌క ఏం జ‌రిగింది..?

కొత్త సీసాలో పాత‌సారా పోసినా.. అది చూడ‌టానికి బాగుంటుంది త‌ప్ప‌.. దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం మాత్రం శూన్యం! ముఖ్యంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునే బుల్లితెర‌ ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కాన్సెప్ట్‌ల‌తో వివిధ టీవీ చాన‌ళ్లు ప్రత్యేక కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని హిట్‌.. కొన్ని ఫ‌ట్ అవుతున్నాయి. వీటిలో `స్టార్ మా` తీసుకొచ్చిన రెండు ప్రోగ్రాంల‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న `బిగ్ బాస్‌` హిట్ అవ‌గా.. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెర‌పై సంద‌డి చేసిన `మీలో […]