పెళ్లి పీట‌లెక్క‌బోతున్న చిరు హీరోయిన్‌‌‌‌..త్వ‌ర‌లోనే ఎంగేజ్‌మెంట్!

ల‌క్ష్మి రాయ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కాంచనమాల కేబుల్ టి.వి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, ఐటెం సాంగ్స్ ద్వారా మాత్రం ఈ బ్యూటీకి సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. ఈ అమ్మ‌డు చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన‌ `ఖైదీ నెంబర్ 150`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `సర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`, ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన `బ‌లుపు` ఇలా ప‌లు చిత్రాల్లో […]

`ఆచార్య‌` విడుద‌ల వాయిదా..టెన్ష‌న్‌లో అభిమానులు?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మే 14వ‌ తేదీన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంద‌ని చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డేలా ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో […]

ఆ ఇద్ద‌రినీ తిక‌మ‌క పెడుతున్న‌ చిరు..ఏం జ‌రిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఈ చిత్రం త‌ర్వాత చిరు ‘లూసీఫర్’ రీమేక్ చేయ‌నున్నారు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇప్ప‌టికే లూసీఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప‌నులు మొత్తం పూర్తి కాగా.. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఈ […]

`వైల్డ్ డాగ్‌`పై చిరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..వైర‌ల్‌గా ట్వీట్లు!

కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 2న విడుద‌లైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి […]

`ఆచార్య‌`లో చిన్న రోల్‌కే పూజా అంత పుచ్చుకుంటుందా?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ `సిద్ధా` అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంటే.. చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇటీవ‌లె పూజా హెగ్డే కూడా ఆచార్య షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఈ చిత్రంలో పూజా రోల్ చాలా చిన్న‌ద‌ట‌. ఆమెది కేవలం ఇర‌వై నిమిషాల పాత్ర అని.. సెకెండ్ […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చిరంజీవి క‌ల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

ఎట్ట‌కేల‌కు చిరంజీవి క‌ల నెర‌వేర‌బోతుంద‌ట‌. అది కూడా కొడుకు రామ్ చ‌ర‌ణ్ ద్వారాన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌`, `ఆచార్య‌` సినిమాలు చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]

రామజోగయ్య శాస్త్రిని అన్‌ఫాలో అయిన చిరు..ఏమైంద‌బ్బా?

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు రోజురోజుకు ఫాలోవ‌ర్స్ పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో చిరుకు 9 ల‌క్ష‌ల‌కు పైగా మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. కానీ, ఆయ‌న‌ మాత్రం ఒకే ఒక్క‌రిని ఫాలో అయ్యారు. ఆయ‌నే సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి. గ‌త రెండు రోజుల‌గా ఈ విష‌యం హాట్ టాపిక్‌గా కూడా మారింది. దీనిపై రామజోగయ్య శాస్త్రి కూడా ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. […]

ట్విట్ట‌ర్‌లో ఆ వ్య‌క్తిని మాత్ర‌మే ఫాలో అవుతున్న చిరంజీవి!

గ‌త ఏడాది ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల‌కు, అభిమానులకు మ‌రింత చేరువ‌ అయ్యేందుకు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్ ఇలా అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లోకి అడుగు పెట్టాడు చిరు. ఇక చిరు సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో.. లేదో.. ఆయ‌న్ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వ‌చ్చింది. అయితే ఆయ‌న మాత్రం ఫాలో అయ్యేది ఒక్క‌రినే. అది కూడా ట్విట్ట‌ర్‌లో. […]

చిరు ఇంటికెళ్లిన నాగ్‌..అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్‌!

కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 2న(ఈ రోజు) విడుద‌ల కానుంది. దీంతో ఇప్ప‌టికే చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించింది. అయితే ఎంత సీనియ‌ర్ హీరో అయిన‌ప్ప‌టికీ.. సినిమా విడుద‌ల‌కు ముందు టెన్ష‌న్ ప‌డ‌టం చాలా కామ‌న్‌. నాగార్జున కూడా అదే టెన్ష‌న్‌లో ఉన్నార‌ట‌. అయితే ఆ టెన్ష‌న్ నుంచి రిలీఫ్ పొందేందుకు నాగార్జున త‌న మిత్రుడు, మెగాస్టార్ చిరంజీవి […]