మెగ‌స్టార్‌తో న‌టించేందుకు నో.. ఎవ‌రంటే?

తెలుగు చిత్ర‌సీమ‌లో రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల‌నేంది ద‌ర్శ‌కులు, నిర్మాతలు, యువ న‌టీన‌టులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డ‌మోక అదృష్టంగానే గాక‌, అదొక వ‌రంగా భావిస్తుంటారు. కానీ అలాంటి అవ‌కాశం వ‌చ్చినా న‌టించేందుకు నిరాక‌రించాడు ఓ యువ న‌టుడు. కార‌ణాలు ఏమిటో తెలియ‌క‌పోయినా చిరు సినిమాలో చేసేందుకు మాత్రం విముఖ‌త‌ను వ్య‌క్తం చేశారు. ఇప్పుడిది చిత్ర‌సీమ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మలయాళంలో సంచ‌ల‌న విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్‌ […]

`ఆచార్య‌` రిలీజ్ డేట్‌పై క‌న్నేసిన టాలీవుడ్ యంగ్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని అనుకున్న‌‌ప్ప‌టికీ..అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య ఆచార్య రిలీజ్ డైట్‌పై క‌న్నేశార‌ని తెలుస్తోంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్లవి హీరో,హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం […]

`ఆచార్య‌`ను అప్పటికి షిఫ్ట్ చేస్తున్న చిరు-కొర‌టాల‌?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు […]

నీలాంబరితో సిద్ధ సరసాలు..అదిరిన `ఆచార్య‌` న్యూ పోస్ట‌ర్‌!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధ అనే కీల‌క పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రికరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండ‌గా సంద‌ర్భంగా `షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా […]

దిల్‌రాజుకు క‌రోనా..ఆందోళ‌న‌లో చిరు అభిమానులు!

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా మ‌హ‌మ్మారి.. మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో రోజురోజుకు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరుగిపోతున్నాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కూడా క‌రోనా బారిన ప‌డ్డార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన‌ `వ‌కీల్ సాబ్‌` చిత్రాన్ని దిల్ రాజే నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వ‌కీల్ సాబ్ చిత్రం […]

చిరు `లూసిఫర్` రీమేక్‌కు క్రేజీ టైటిల్‌..?

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. మే14న విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత చిరు `లూసిఫర్` రీమేక్ చేయ‌నున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో ద‌ర్శ‌కుడు మోహన్‌రాజా తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇటీవ‌లె ఈ సినిమా ప్రారంభం కాగా.. త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. […]

`వ‌కీల్ సాబ్‌`పై చిరు రివ్యూ..ఏమ‌న్నారంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌` చిత్రానికి ఇది రీమేక్‌. దిల్ రాజు, బోణి క‌పూర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేత థామస్, అంజలి, అన‌న్య నాగ‌ల్ల‌, ప్రకాష్ రాజ్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం నిన్న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌కీల్ సాబ్ విడుద‌లైన రోజే తమ్ముడి సినిమాను కుటుంబ […]

`వ‌కీల్ సాబ్‌`పై చిరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..వైర‌ల్‌గా ఓల్డ్ ఫొటో!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బోని క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న అంటే రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా […]

`మా` క్రమ శిక్షణా సంఘానికి చిరు రాజీనామా..కార‌ణం అదేనా?

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) క్రమ శిక్షణ సంఘానికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. నటుడు నరేశ్‌ అధ్యక్షతన 2019 మార్చిలో ఈ సంఘం ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. ‘మా’ చేసే మంచి పనులు, తీసుకునే నిర్ణయాలు దేవుడెరుగు కానీ.. గొడవలకు మాత్రం కొదువ లేకుండా పోయింది. ఇప్పటికే మీడియా ముందుకొచ్చి ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్లు రచ్చ రచ్చ చేసేసి..‘మా’ పరువును బజారున కలిపేశారు. ఈ క్ర‌మంలోనే ‘మా’ కార్యనిర్వాహక […]