ప్రారంభ‌మైన‌ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంక్స్‌..ఎక్క‌డెక్క‌డంటే?

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో ఎక్క‌డిక్క‌డ క‌రోనా కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ఈ సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో ఎంద‌రో ప్ర‌జ‌లు ప్రాణాలు క‌రోనా కాటుకు బ‌లైపోతున్నారు. అయితే ఈ క్లిష్ట స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే చెప్పిన‌ట్టుగానే ఈ […]

చిరు కీల‌క నిర్ణ‌యం..ఆచార్య త‌ర్వాత అలా..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంఆ ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప‌ది రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మ‌రియు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం […]

రేర్ ఫొటో షేర్ చేసి బ్ర‌ద‌ర్స్ విషెస్ తెలిపిన చిరు!

ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ల‌వ‌ర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రులు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్ర‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు అంటూ సోష‌ల్ మీడియా […]

చిరు-చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్న కొర‌టాల!

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్నాడు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సిద్ధా అనే కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు, చ‌ర‌ణ్ […]

ప్ర‌ముఖ విల‌న్ కు చిరు సహాయం..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు మెగాస్టార్. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పావలా శ్యామల అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలానే రెండు లక్షల రూపాయలు అందజేశారు. ఇటీవల ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలిసి మరో లక్ష సాయం అందజేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి […]

చిరంజీవి అల్లుడితో ఉప్పెన డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విజేత సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడీయ‌న. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించ‌గా.. క‌ళ్యాణ్ దేవ్ రెండో చిత్రంగా సూపర్‌ మచ్చి చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ ద‌ర్శ‌క‌త్వంలో కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ద‌శలో ఉంది. అయితే క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే […]

న‌య‌న్ ప్లేస్‌లో అనుష్క‌..అంతా చిరు ప్లానేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయ‌నున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్‌ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫ‌ర్‌లో హీరోయిన్ ఉండ‌దు. కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను […]

ప‌వ‌న్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హ‌గ్‌..ఓపెనైనా సురేఖావాణి!

సినీ న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్ర‌శ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ.. […]

చిరుకి ఊహించ‌ని షాకిచ్చిన ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..ఏం జ‌రిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక ఇది పూర్తి కాగానే చిరు మ‌ల‌యాళంలో హిట్ అయిన‌ లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రాన్ని తెర‌కెక్కించే బాధ్య‌త‌ను […]