చిరు న్యూ లుక్స్ అదుర్స్..ఫ్యాన్స్ ఫిదా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయనంటే ఓ చరిత్ర. తనంతట తానుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకుని ఈ రోజు ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తన కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు వచ్చినప్పటికీ తాను వారితో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. దాసరి నారాయణ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా తన సేవను అందిస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు వివిధ సేవా కార్యక్రమాలను […]

హీరోలంద‌రూ ఫారిన్ వెళ్తుంటే..చిరు వైజాగ్‌ వెళ్తున్నాడేంటీ?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత లూసీఫ‌ర్ రీమేక్‌, ఆ వెంట‌నే వేదాళం రీమేక్‌.. అనంత‌రం యంగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్‌లో పెట్టిన చిరు.. తాజాగా వైజాగ్‌కు వెళ్లార‌న్న వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ చిరు ఉన్న‌ట్టు ఉండి వైజాగ్‌కు వెళ్ల‌డానికి కార‌ణం.. ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసమ‌ని తెలుస్తోంది. డీటాక్సిఫికేష‌న్, రెజువెనేష‌న్ […]

`మా` వార్‌..సీన్‌లోకి చిరు..వారిని వ‌దిలేది లేదంటూ సీరియ‌స్‌!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఈ సారి ఏకంగా ఐదుగురు అభ్య‌ర్థులు పోటీ ప‌డ‌ట‌మే కాకుండా.. ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక ఇటీవ‌ల ‘మా’ అసోసియేషన్‌ నిధులను అధ్యక్షుడు నరేష్‌ ఇష్టానుసారం ఖర్చు చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హేమ ఆరోపించారు. ఆమె ఆరోపణలను ఖండించిన నరేష్ రివ‌ర్స్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి ఎన్నిక‌ల హీట్‌ను […]

మ‌హేష్ బాబుకు మెగాస్టార్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..ట్వీట్ వైర‌ల్‌!

న‌వ మ‌న్మ‌థుడు, అమ్మాయిల‌ క‌ల‌ల రాకుమారుడు, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అభిమానులే కాకుండా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా మ‌హేష్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌హేష్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే టు ఎవర్‌గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి` అంటూ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హేష్‌కు శుభాకాంక్ష‌లు […]

ప‌వ‌న్‌కు క‌లిసిరానిది..చిరుకు క‌లిసొస్తుందా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. వేణు శ్రీ‌రామ్ ఈ రీమేక్ కు ద‌ర్వ‌క‌త్వం వ‌హించ‌గా.. దిల్ రాజు నిర్మించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ప‌వ‌న్‌-శ్రుతి హాస‌న్ ల ఎపిసోడ్ మాత్రం ప్రేక్ష‌కుల‌కు మెప్పించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. […]

మ‌ల్టీస్టార‌ర్‌గా చిరు-బాబీ సినిమా..క‌థ అదేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ బాబీ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం ఓ మ‌ల్టీస్టార‌ర్ అని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని బాబీ కూడా ధృవీక‌రించాడు. తాజాగా బాబీ చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట పెట్టారు. ఇది ఓ స్టార్ […]

ఈ నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న హీరో, హీరోయిన్స్ వీళ్ళే..

సినీ ఇండస్ట్రీ లో తమ అభిమానుల పుట్టినరోజు అంటే ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన ప్రేక్షకులు. ఇక అంతే కాకుండా వారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక స్పెషల్ ఉంటుందని, సినిమా గురించి అందరూ ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఇకపోతే కొంత మంది హీరో హీరోయిన్ల బర్తడే లను ఈ నెలలో ఎవరెవరి ఉన్నావో తెలుసుకుందాం.   1). ఆగస్ట్ 1: తాప్సీ పన్ను ఇది 34వ పుట్టినరోజు. హీరో హరీష్: ఈయనకు ఇది ఇది 46 […]

చిరుకి త‌ల‌నొప్పిగా మారిన చ‌ర‌ణ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

మెగ‌స్టార్ చిరంజీవికి త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ త‌ల‌నొప్పిగా మార‌డం ఏంటీ..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డంతో.. విడుద‌ల ఆగిపోయింది. […]

మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ చిరు..నెట్టింట పోస్ట్ వైర‌ల్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రిమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళమ్ రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరు మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సంపత్ నంది. […]