చిరు బ‌ర్త్‌డే..ముందే లీకైన‌ `ఆచార్య‌` పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అయితే ఈ నెల 22న చిరంజీవి బ‌ర్త్‌డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా […]

చిరంజీవికి అదిరిపోయే సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న కూతురు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల  గురించి మనందరికీ తెలిసిందే. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈమె తన తండ్రి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. సుస్మిత ఈ మధ్య తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హోజ్ ను కూడా లాంచ్ చేసింది. ఇది ఇలా ఉంటే ఆగస్టు 22న […]

చిరుతో ప్ర‌కాశ్ రాజ్ స‌డెన్ మీటింగ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌.. ఈ మ‌ధ్య ధ‌నుష్ మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్ర‌కాశ్ రాజ్‌.. స‌ర్జ‌రీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ఈ రోజు ఉద‌యం ప్ర‌కాశ్ రాజ్‌ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేర‌కు `బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి […]

ఆచార్యకు అదిరిపోయే ఆఫర్.. ఒప్పుకుంటాడా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కేవలం ఒకట్రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కొరటాల తనదైన మార్క్‌తో తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను దసరా కానుకగా […]

అయ్యబాబోయ్.. మెహర్ రమేష్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడట దర్శకుడు కొరటాల. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ […]

చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి ఇటువంటి అండాదండ లు లేకుండానే స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. అయితే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మెగాస్టార్ అన్న బిరుదు నే ఎవరు ఇచ్చారు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.. అప్పట్లో స్టార్ హీరో గా ఎన్నో […]

చిరంజీవి డ్యాన్స్‌కు చిరాకు పడ్డ డైరెక్టర్..?

అవును.. మీరు చదివింది నిజమే. చిరంజీవి డ్యాన్స్ ఓ డైరెక్టర్‌కు చిరాకుతో పాటు కోపం కూడా తెప్పించిందట. అయితే ఇది ఇప్పటిమాట కాదులెండీ. చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లు అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రాణం ఖరీదు చిత్రం ముందు రిలీజ్ అయ్యి అది ఆయనకు తొలి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చంద్ర మోహన్, జయసుధ, రావుగోపాల్ రావు లాంటి వారు నటించారు. అయితే ఈ సినిమా దర్శకుడు కె.వాసు ఓ […]

బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈయన బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు బాలయ్య.. ఇకపోతే ఇటీవల సినీ ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా వాపోతున్నారు.. అంతేకాదు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు జరిగినా కూడా , తనను పిలవకుండా, వారికి వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా పలు సందర్భాలలో […]

బీమ్లా నాయక్ కోసం వెనక్కి తగ్గిన చిరు.. కొరటాలకి స్ట్రాంగ్ రిక్వెస్ట్…?

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా జనవరి 7, 2022న విడుదల కానున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. అందువల్లే ఇది ఇంత కఠినమైన తేదీ గా కొరటాల శివ భావిస్తున్నాడు. అయితే ఇది మెగాస్టార్ నిర్ణయం మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఆచార్య సినిమాను కూడా అప్పుడే ఎందుకు విడుదల చేయాలని అనుకుంటున్నారు […]