తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి, అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ మేనత్తను చిరంజీవి వివాహం చేసుకోవడంతో వీరిద్దరి కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలలో ఏ ఒక్క చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కలిసి మెలిసి ఆ ఫంక్షన్ లో ఆడి పాడి ఎంతో సందడి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలాంటి […]
Tag: Chiranjeevi
గాడ్ ఫాదర్ మూవీ సస్పెన్స్.. విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే?
మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసీఫర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ను రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో పలు సినిమాలను తెరకెక్కించిన మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ లో సక్సెస్ ను సాధించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాలో రెండు పాత్రలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో […]
బన్నీ ఒక్కడే రియల్ స్టార్..మెగా ఫ్యాన్స్‌కు మంటపుట్టిస్తున్న వర్మ ట్వీట్స్!
ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరియు రక్షాబంధన్. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఇంట ఆయన పుట్టినరోజు వేడుకలు, రక్షాబంధన్ వేడుకల అట్టహాసంగా జరిగాయి. మెగా బ్రదర్స్, సిస్టర్స్, హీరోలు, పిల్లలు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుకల్లో అల్లు అర్జున్ మరియు ఆయన సతీమణి స్నేహారెడ్డి పాల్గొనలేదు. దాంతో అల్లు అర్జున్ దంపతులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి తరుణంలో […]
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..అందుకే అలా చేశాడా?
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..? గత కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా పరిస్థితులు ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ అల్లు అర్జున్..తనదైన స్టైల్, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలను కూడా చేస్తున్న […]
మెగా అప్డేట్ మరొకటి మిగిలిపోయింది.. అదేంటంటే?
ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అంటే నిన్న అంతా కూడా నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి అధికార ప్రకటనలో వచ్చేసాయి. దీంతో ప్రస్తుతం ఆచార్య సినిమాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం చిరంజీవి మరొక మూడు సినిమాలలో […]
క్యూబ్స్ తో 6.5 అడుగుల ఫోటోను తయారు చేసిన చిరు అభిమాని?
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి హీరో చిరంజీవి. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఈయన తర్వాత వచ్చిన ఎంతో మంది హీరోలు చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని మరి ఇండస్ట్రీలో హీరోలుగా ఎదిగారు. అయితే చాలా మంది అభిమానులు తమ […]
నాగ్, చిరుల రికార్డులను చిత్తు చేసిన ఎన్టీఆర్..`EMK` టీఆర్పీ ఎంతంటే?
గత కొద్ది నెలలుగా బుల్లితెర ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో `ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)` నిన్న జెమినీ టీవీలో అట్టహాసంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి సందడి చేశాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ స్టైలిష్ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఈ షో అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ చాలా హుందాగా గేమ్ ను నడుపగలడు […]
చిరంజీవిది లక్కీ హ్యాండ్.. సుధీర్ బాబు సంచలన వ్యాఖ్యలు?
ప్రస్తుతం సుధీర్ బాబు అంత పెద్ద బ్యాగ్రౌండ్ వుండి కూడా యాక్టర్ గా, బ్యాడ్మింటన్ గా, క్రికెటర్ గా, రైటర్ గా, ఇలా ప్రతి ఒక్క ఈ రంగంలో కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నాడు. భలే మంచి రోజు, యాత్ర, ఆనందోబ్రహ్మ లాంటి సినిమాలు తీసిన సుధీర్ బాబు ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను విజయ్ చిల్లా,శశి దేవి రెడ్డి నిర్మించారు. […]
చిరు సినిమా కోసమే చరణ్ ఎన్టీఆర్ షోకి వచ్చాడా??
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రారంభ ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. హాట్ సీట్‌లో చరణ్, హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్ కూర్చుని షోను రంజుగా మార్చి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఈ షోలో ఎన్టీఆర్‌తో చరణ్ అనేక విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తండ్రి చిరంజీవి నటిస్తున్నఆచార్య సినిమాను కూడా హైలైట్ చేసే […]