చిరంజీవి చెంప వాచిపోయేలా కొట్టిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా స్వ‌యంకృషినే న‌మ్ముకుని అంచ‌లంచలుగా ఎదిగిన ఈయ‌న‌..దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనూ నిలదొక్కుకుని, కృష్ణ శోభన్ బాబులకు పోటీగా నిలబడి సూప‌ర్ స‌క్సెస్ అయిన చిరు..ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. అటువంటి గొప్ప వ్య‌క్తి చెంప వాచిపోయేలా కొట్టిందో హీరోయిన్‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. సీనియర్ హీరోయిన్ రాధిక. గ‌తంలో చిరు-రాధిక‌లు క‌లిసి ఎన్నో చిత్రాలు చేశారు. వాటిల్లో […]

మెగాస్టార్ వెనకడుగు.. ఆ ప్రయోజనం పొందేందుకేనా..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత […]

చిరు, చ‌ర‌ణ్‌, బ‌న్నీల‌కు ఆ తేదీ అస్సలు అచ్చిరాలేదా?

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోల‌కు ఓ తేదీ అస్స‌లు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయాల‌నుకున్నాడు. అలాగే సుకుమార్‌, బ‌న్నీ కాంబోలో తెర‌కెక్కిన `పుష్ప‌` చిత్రాన్ని ఆగ‌ష్టు 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు […]

హాలీవుడ్ సింగర్ పై కన్నేసిన చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా, మోహన్ రాజాతో గాడ్ ఫాదర్, అలాగే బాబు డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్న చిరంజీవి, ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు. ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. […]

‘మా’ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 10వ తేదీన మాకు జరిగిన ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించాడు. 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అధ్యక్షుడిగా విజయం సాధించిన మంచు విష్ణు బుధవారం మా కార్యాలయంలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన […]

`గాడ్ ఫాద‌ర్`లో సల్మాన్ రోల్ పై మరింత క్లారిటీ..!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మొన్నీ మ‌ధ్యే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే..పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ కండ‌ల వీరుడు […]

వారికే నా మ‌ద్ద‌తు..ఎట్ట‌కేల‌కు నోరువిప్పిన చిరంజీవి..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. మా ఆధ్య‌క్ష ప‌ద‌వి కోసం నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ ప‌డుతుండ‌గా.. ఎవ‌రి స‌త్తా ఏంటో ఈ రోజు తేలిపోనుంది. ప్ర‌స్తుతం సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్కరిగా ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్న‌రు. మెగా స్టార్ చిరంజీవి కూడా ఓటు వేశారు. అయితే ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వచ్చిన చిరంజీవి.. మీడియాతో మాట్లాడుతూ […]

మోహన్ బాబు పెద్ద షాకే ఇచ్చాడుగా..చిరంజీవి ఇది ఊహించనేలేదట..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు రేపు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో కలిసి నాగబాబు పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు డైరెక్ట్ గా నా మద్దతు ప్రకాష్ రాజ్ […]

చిరంజీవి లైనప్ లో అసలు విషయం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మిగిలిన రెండు సినిమాలు రీమేక్ లే. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ […]