చిరంజీవి సినిమాలో మరొక యంగ్ హీరోయిన్..?

మెగాస్టార్ చిరంజీవి తో నటించడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్లు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇక చిరంజీవి దాదాపుగా 65 సంవత్సరాలు అయినా సరే అతను ఇంక కుర్రహీరో మాదిరే కనిపిస్తున్నాడు. అయితే చిరంజీవి నటించబోతున్న ఒక కొత్త సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ తో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలోనే తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. […]