కృతి సనన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందా..?

బాలీవుడ్ బ్యూటీ కొద్ది సంవత్సరాల నుండి , టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడలేదు .ఎందుకంటే ఆమెకు తక్కువ ఛాన్స్ లు వచ్చాయి. మహేష్ బాబుతో 1 నేనొక్కడినే, దోచెయ్ సినిమాలలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయింది.ఈ రెండు చిత్రాలు ఆమెకు పెద్ద సక్సెస్ ని సాధించి పెట్టలేక పోయాయి. ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్స్ ఏమీ రాలేదు. ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో కొన్ని ఫోటోలను పోస్ట్ […]