చై- సామ్.. విడాకుల పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్..!

సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కువగా ముందు ఉంటున్నాడు. ఒక రాంగోపాల్ వర్మ ఈ మధ్య సినిమాల కంటే బోల్డ్ వీడియోస్ లోనే ఎక్కువగా తీస్తున్నాడు. ఇక పెళ్లి విషయం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు రాంగోపాల్ వర్మ. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జైలు లాంటిది. అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు అందుకే ఎవరి పెళ్లి చేసుకోకూడదు అంటూ రాంగోపాల్ […]