నేను ఎంత చెప్పిన‌ వినకుండా అలాంటి పని చేసి నా భ‌ర్త కోట్లు పోగొట్టాడు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్?!

టాలీవుడ్ స్టార్ నటి తులసికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు హీరోయిన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. శంకరాభరణం సినిమా నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా కెరీర్ కొనసాగిస్తున్న తులసి కేవలం […]