చరణ్ పై విమర్శలకు.. చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చిన ఉపాసన..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా కడప పెద్ద దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ 80వ‌ నేషనల్ మోసాయిరా గజాల్‌ ఈవెంట్లో పాల్గొనే సందడి చేసిన చరణ్.. దర్గా సందర్శించుకున్నాడు. అయితే అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లి దర్శనం చేసుకోవడంతో పలువురు విమర్శలు గుంపుమనిపించారు. కొందరైతే అందులో తప్పేముందని.. చరణ్ కు సపోర్ట్ చేసినా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాంచరణ్ […]