ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాల విషయంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వం దీనిపై అటు విపక్షాలు, ఇటు అధికారుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకే వెళ్లింది. ఈ విషయంలో చంద్రబాబు ఆయన మంత్రి వర్గం మీడియా సహా ప్రతి ఒక్కరిపైనా ఎదరు దాడినే కొనసాగించారు. స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను అద్భుతంగా కొనియాడారు. మనదేశంలో ఇంతటి సామర్ధ్యం, నైపుణ్యం ఉన్న సంస్థలు, వ్యక్తులు లేవని కుండబద్దలు కొట్టారు. ఎట్టిపరిస్థితిలోనూ స్విస్ ఛాలెంజ్‌లోనే రాజధాని […]
Tag: chandra babu
ఆ ఇద్దరికి కండీషన్లతో మంత్రి పదవులు
చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. పార్టీలోని సీనియర్లకు ఈ సారి మంత్రి పదవులు ఖాయమని కొన్నాళ్లు ప్రచారం జరగ్గా.. కాదు, వైకాపా నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలనే మంత్రి వర్గం లోకి తీసుకుంటారని కొన్నాళ్లు ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది! వైకాపా నుంచి జంప్ చేసి సైకిల్ ఎక్కిన వారిని కేబినెట్‌లోకి తీసుకుంటే ఎదురయ్యే రాజ్యాంగ సమస్యల గురించి గవర్నర్ […]
సోము వీర్రాజు… కామెడీ రాజకీయం..!
గత ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమి ఏపీలో అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఈ కూటమి ప్రభావం పరిమితంగానే పనిచేయడంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలైన దగ్గర్నుంచే రెండు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు పొడచూపడమే కాకుండా అసలు ఈ రెండూ మిత్ర పక్షాలా కాదా..? అన్న స్థితికి చేరాయి. ఇక ఏపీ విషయానికొస్తే…జాతీయ స్థాయిలో మోడీ హవా కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కూడా తమ బలం […]
టీడీపీలో మంత్రి వర్సెస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
గుంటూరులో టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరికి వారే తమ ఆధిపత్యం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తమకు తామే సొంతంగా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించేస్తున్నారు. సమావేశాలు పెట్టేస్తున్నారు. దీంతో అధికారుల్లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎంపీ గల్లా జయదేవ్‌లు ఒక పార్టీ గొడుగు కిందే ఉన్నప్పటికీ.. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ సమన్వయ లోపంతో పాటు ఆధిపత్యం విషయంలోనూ […]
చంద్రబాబు అక్కౌంట్‌లో మరో బురిడీ స్కెచ్..!
తెలుగువారు.. అందులోనూ ప్రత్యేకించి సీమాంధ్రులు చేసుకున్న పాపమేమోకాని… ఇప్పటిదాకా రాజధాని స్థాయి నగరం ఒకదానిని కూడా అభివృద్ధి చేసుకోలేకపోయారు. రెండువందలేళ్లు కష్టపడి మద్రాసును అభివృద్ధి చేస్తే అది తమిళతంబీలు తమదన్నారు. మళ్ళీ అరవై ఏళ్లు కష్టపడి హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మారిస్తే… దానిపై మీకు హక్కులేదంటూ తెలంగాణ తమ్ముళ్లు తరిమేశారు. దీంతో సీమాంధ్రలోనూ మద్రాసు, హైదరాబాద్, బెంగళూరులను తలదన్నే నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నది ప్రస్తుతం సీమాంధ్రులకు బలమైన సెంటిమెంట్‌గా మారిపోయింది. వాస్తవానికి.. ప్రజల్లో ఉన్న ఈ సెంటిమెంటే.. ఏపీలోని […]
ఏపీ సీఎం ఫ్యామిలీ ఆస్తులెన్నో తెలుసా
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తులను ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు బుధవారం ప్రకటించారు. ఇలా పొలిటికల్‌గా ఓ రేంజ్‌లో ఉన్న నేత తన కుటుంబ ఆస్తులు ప్రకటించడం దేశంలో చాలా అరుదు. అయితే, చంద్రాబాబు కుటుంబం మాత్రం తమ ఆస్తుల వివరాలను వరుసగా ఎనిమిదోసారి ప్రకటించండం గమనించాల్సిన విషయం. ఇక, లోకేష్ చెప్పిన దానిని బట్టి.. చంద్రాబాబు, ఆయన కుటుంబానికి ఒక్క హెరిటేజ్ ఫ్రెష్ మాత్రమే ఆధారంగా కనిపిస్తోంది. దీంతో […]
ఆ సమస్య చంద్రబాబును నలిపేస్తోందిగా
దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది- ఇది ఓ మూవీలో నూతన్ ప్రసాద్ డైలాగ్! అప్పట్లో ఇది పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే అనుకోవాల్సి వస్తోందట! పశ్చిమ గోదావరిలో కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ చంద్రబాబుని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేసింది. పార్కుని వద్దంటూ జిల్లా వ్యాప్తంగా రైతులు నిసరన గళం వినిపిస్తున్నారు. మొన్నటి వరకు భీమవరం పరిసర ప్రాంతాలకే పరిమితం అయిన ఈ ఆందోళన ఇప్పుడు […]
బాబుకు మరో తలనొప్పి తప్పదా..!
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో తలనొప్పి తప్పేలా లేదు! కాపుల రిజర్వేషన్ రూపంలో ఇప్పటికే చంద్రబాబును ఆయన ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఇప్పుడు తాజా గా మరోసారి సత్యాగ్రహ పాదయాత్ర రూపంలో ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చి రెండేళ్లకాలం పూర్తయిపోయినా.. ఇప్పటి వరకు చంద్రబాబు తన హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ.. ముద్రగడ ఆరోపించడమే కాకుండా […]
బాబుకు ఆ ముగ్గురు యాంటీ అవుతున్నారా..!
ఏపీ సీఎం చంద్రబాబుకు విపక్షాల నుంచే కాకుండా మిత్ర పక్షం అనుకుంటున్న జనసేనాని నుంచి కూడా కాక తగలనుందా? అటు ప్రధాన విపక్షం వైకాపా, కామ్రేడ్లు సహా పవన్ కళ్యాణ్ మూకుమ్మడిగా బాబుపై దండయాత్రకు సిద్ధమవుతున్నారా? కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చంద్రబాబు కొంపమీదకు వస్తోందా? అంటే ఔననే సమాధానాలే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మత్య్స కారులకు అనువైన సముద్ర ఉత్పత్తుల […]