సోమిరెడ్డి మంత్రి ప‌ద‌వికి బ్రేక్ వేస్తోందెవ‌రు..!

మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు రావడంతో నెల్లూరు జిల్లాలో మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికి చోటు ద‌క్కుతుంద‌నేది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మంత్రివ‌ర్గంలో చోటు కోసం ఎప్ప‌టి నుంచో వేయిక‌ళ్ల‌తో వెయిట్ చేస్తున్నారు. మంత్రి అయ్యేందుకు సోమిరెడ్డి త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. మ‌రో వైపు బీసీ కోటాలో ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర‌యాద‌వ్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్న చ‌ర్చ‌లు ముమ్మ‌రంగా సాగుతుండ‌డంతో సోమిరెడ్డి నిన్న‌టి […]

బ‌ల‌రాంకి ఎమ్మెల్సీ వెనుక ఇంత తతంగ‌మా

కొత్త‌గా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు అధిక‌మ‌వుతున్నాయి. ఈ విష‌యం మొన్న జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా కనిపించింది. క‌ర్నూలు పేరు మ‌రింత‌గా అంద‌రికీ వినిపించినా.. ప్ర‌కాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే త‌ర‌హా కోల్డ్‌వార్ న‌డిచింది. అయితే చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి.. రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదాన్ని స‌మ‌సిపోయేలా చేశారు చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌! ఒక వ‌ర్గానికి ఎమ్మెల్సీ సీటు, మ‌రో వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వి సీటు […]

సుజ‌నా వ్యూహంతో కంభంపాటికి చిక్కులు

వ్యాపార‌వేత్తగానే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడిగానూ తానేంటో నిరూపించారు సుజ‌నా చౌద‌రి! సీఎం చంద్రబాబు ఆర్థికంగా అండ‌దండ‌లందించి.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారిపోయారు. ఎన్నిక‌ల్లో ఏపీలో, ఎన్నిక‌ల త‌ర్వాత ఢిల్లీలో చ‌క్రం తిప్పుతూ త‌న వ్యూహాల‌ను అమ‌లుచేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప‌వ‌ర్ హౌస్‌గా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో అధికార ప్ర‌తినిధి కంభంపాటి రామ్మోహ‌న‌రావు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండేది. కానీ సుజ‌నా త‌న చ‌తుర‌త‌తో ఆయ‌న్ను లైమ్ లైట్ నుంచి త‌ప్పించి.. ఇక ఢిల్లీలో ఏ […]

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో జగనే ముందు

దేశం లో ఇంటర్ నెట్ వినియోగం రోజు రోజు కి పెరిగిపోతుంది అలాగే యువతకు సినిమాలతో పాటు రాజకీయాలపై మక్కువ పెరుగుతుంది. తమకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు తమ ప్రియతమ నాయకుడు గురించి గూగుల్ సెర్చ్ లో తెగ వెతికేస్తుంటారు ఇలాగే గూగుల్ తమ ట్రేండింగ్ సెర్చెస్ సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ […]

కుడి, ఎడ‌మైన నారాయ‌ణ‌, గంటా ప్లేస్‌లు

ఏపీలో చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు, నారాయ‌ణ ఇద్ద‌రూ స్వ‌యాన వియ్యంకులే. గ‌త ఎన్నిక‌ల్లో గంటా పార్టీ మారి భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం గంటాకు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. నారాయ‌ణ‌కు మాత్రం చాలా ల‌క్‌గా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కింది. ఆయ‌న‌కు అప్ప‌టి వ‌ర‌కు ఎన్నికలంటే ఏంటో కూడా తెలియ‌దు. విద్యాసంస్థ‌ల అధినేత‌గా ఉన్న నారాయ‌ణ ఒక్క‌సారిగా మంత్రి అయిపోయారు. నారాయ‌ణ మంత్రి అవ్వడం ఆల‌స్యం…చంద్ర‌బాబుకు […]

మాణిక్యాల‌రావు మంత్రి ప‌ద‌వికి బీజేపీ ఎమ్మెల్యే ఎర్త్‌

ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌తో పాటు కొత్త‌గా న‌లుగురైదుగురు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రుల‌కు ఖ‌చ్చితంగా ఉద్వాస‌న ఉంటుంద‌ని కూడా టాక్‌. ఇదిలా ఉంటే బాబు కేబినెట్‌లో బీజేపీ నుంచి ఇద్ద‌రు మంత్రులుగా కొన‌సాగుతున్నారు. వీరిలో కైక‌లూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్‌తో పాటు […]

త‌బ్బిబ్బైపోతున్న కాపు నేతలు … కారణం అదే !

అంతెత్తున ఎగిసిన కాపు ఉద్య‌మం చ‌ప్ప‌గా చ‌ల్లారిపోయింది. అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచిన కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పేరు.. ఇప్పుడు వినిపించ‌డ‌మే మానేసింది. ప్ర‌స్తుతం బ‌డ్జెట్‌లో కాపు కార్పొరేష‌న్‌కు రూ.1000కోట్లు కేటాయించి.. ఏపీసీఎం చంద్ర‌బాబు త‌న మార్క్ మ‌రోసారి చూపించారు. కాపుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని విమ‌ర్శిస్తున్న వారు కిక్కురుమ‌న‌కుండా చేసేందుకు.. కాపు ఉద్య‌మాన్ని మ‌రింత నీరుగార్చేందుకు ఇప్పుడు బాబు స‌రికొత్త వ్యూహంతో చంద్ర‌బాబు రంగంలోకి దిగుతున్నారు. కాపుల త‌ర‌ఫున‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంఉద్య‌మిస్తున్నా… అడుగ‌డుగునా ఆ ఉద్య‌మాన్ని అణిచివేయ‌డానికే […]

రుణ‌`మాఫీ`తో ఇద్ద‌రు చంద్రుల‌కు చెక్‌

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయ‌డానికి బీజేపీ అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ఆ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డే ప్ర‌భుత్వం రైతుల‌కు `రుణ‌మాఫీ` చేస్తుంద‌ని, ఆభారం కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని చేసిన‌ కేంద్ర‌మంత్రి ప‌క‌ట‌నతో.. ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రుణ‌మాఫీ నే ప్ర‌చారంగా చేసుకుని అటు చంద్ర‌బాబు, ఇటు కేసీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని 2019 ఎన్నిక‌ల్లో ఉప‌యోగించే దిశ‌గా కేంద్రం అడుగులేస్తోంది. […]

రోజాకు ఏమైనా ప్రత్యేక రూల్స్.. చట్టాలు ఉన్నాయా?

కొత్త అసెంబ్లీలోనూ అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత‌, బోండా ఉమామ‌హేశ్వ‌రావు.. మ‌ధ్య గ‌త అసెంబ్లీ సమావేశాల్లో జ‌రిగిన గొడ‌వ‌పై విచార‌ణ కొలిక్కి వ‌చ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించ‌డం, త‌ర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఇవ‌న్నీ పెద్ద దుమార‌మే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అన‌డంపై బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు […]