టీడీపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఏ రేంజ్‌లో సెగలు రేపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని సీనియర్లు ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఇక ఉద్వాసనకు గురైన మంత్రులు సైతం రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని అనారోగ్యం పేరుతో మంత్రివర్గం నుంచి తొలగించినా ఆయన మాత్రం ‘పంచ్ లు’ వేస్తున్నారు. బొజ్జలకు చంద్రబాబు ఎంత నచ్చచెప్పినా ఆయన, ఆయన తనయుడు సుధీర్‌రెడ్డి మాత్రం అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేస్తున్నారు. బొజ్జల […]
Tag: chandra babu
బుజ్జగింపుల్లో బాబు మార్క్ వ్యూహం
టీడీపీ అంటే కమ్మ సామాజికవర్గ నేతల హవా ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే! కానీ ఇప్పుడు ఇతర సామాజికవర్గ నేతలు ముఖ్యంగా రెడ్డు, కాపు నాయకుల హవా పెరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణ ద్వారా ఇది మరింత తేటతెల్లమైంది. ముఖ్యంగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు రెడ్డి, కాపు సామాజికవర్గ నేతలను రంగంలోకి దించారు సీఎం చంద్రబాబు. ఇది కూడా బాబు మార్కు రాజకీయ వ్యూహంగానే కనిపిస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. మంత్రి వర్గ విస్తరణతో టీడీపీలోని కమ్మ సామాజికవర్గ నేతలు […]
కేసీఆర్‌ను టెన్షన్ పెడుతున్న ఏపీ విస్త`రణం`
ఏపీలో విస్తరణ సెగలు పూర్తిగా చల్లారలేదు. అధినేత చంద్రబాబు.. ఈ జ్వాలలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సీనియర్లకు ఇప్పుడు మొండిచేయి ఎదురవడంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టెన్షన్ పుట్టిస్తున్నాయట. త్వరలో తెలంగాణలోనూ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది నేతలు మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మార్పులు చేర్పులు చేస్తే.. అసంతృప్తులను ఏవిధంగా చల్లార్చాలనే అంశాలపై […]
ఫిరాయింపే బాబు కేబినెట్‌లో మంత్రి పదవికి అర్హతా..!
టీడీపీలో మంత్రివర్గ విస్త`రణం` మొదలైంది. అనేక చర్చోపచర్చలు, సుదీర్ఘ మంతనాలు, సామాజికవర్గాల కూడికలు, తీసివేతలు వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుని చివరకు 11 మందితో కూడిన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. వారి పనితీరు, సామాజికవర్గం.. వీటన్నింటినీ అర్హతలుగా పరిగణించిన బాబు.. కొత్త మంత్రుల ఎంపికలో `ఫిరాయింపుదారుల`కే అధికంగా పట్టం కట్టడాన్ని ఇప్పుడు పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ మారడమే మంత్రి పదవికి అర్హత అనేలా అధికంగా వారికే ఎక్కువగా మంత్రి పదవులు […]
ఉలిక్కి పడ్డ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఆశావాహుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. మంత్రి పదవులు రాని ఆశావాహులు, సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవి పోయిన సీనియర్ లీడర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సైతం తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ లీడర్ గౌతు […]
బాబు కేబినెట్‌లో క్యాస్ట్ ఈక్వేషన్ లెక్క తప్పిందిగా…
ఏపీ కేబినెట్ విస్తరణ సొంత పార్టీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. మొత్తం 26 ఖాళీలు పూర్తి కావడంతో ఇక కొత్తగా ఎవ్వరికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ విస్తరణలో కులాల లెక్క తప్పినట్టు రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సామాజికవర్గాలకే పెద్ద పీఠ వేయగా మరి కొన్ని కీలక కులాలకు అస్సలు ప్రాధాన్యమే లభించలేదు. మైనార్టీలు, ఎస్టీలతో పాటు క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రికి కూడా చోటులేదు. దీంతో ఈ వర్గాల్లో […]
టీటీడీ చైర్మన్‌గా బాబు ఓటు ఆయనకే
టీటీడీ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు జోరుగా లాబీయింగ్ మొదలుపెట్టారట. శ్రీవారి సేవలో తరించాలంటే .. ముందుగా సీఎం చంద్రబాబు ఆశీర్వాదం తప్పనిసరి. దీంతో ఇప్పుడు ఈ పదవి ఆశిస్తున్న నేతలు.. చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ చంద్రబాబు దృష్టిలో వేరే వ్యక్తి పేరు మెదలుతోందట. దీంతో ఇక రాయపాటికి ఈసారీ నిరాశే ఎదురవవచ్చనే ప్రచారం వినిపిస్తోంది. ఈసారి ఈపదవి వివాదరహితుడు, తనకు […]
జగన్ కొంప ముంచుతున్న బాబు కోవర్టులు
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో ఆ పార్టీ నేతల్లో గందరగోళం మొదలైంది. జగన్‌కు చెందిన ఒక చానెల్‌లో.. కేసులకు సంబంధించిన వ్యక్తికి ఇంటర్వ్యూ చేసిన సమయంలో.. ఈ కేసుల గురించి ప్రస్తావించడంతోనే ఇదంతా జరిగిందని వారు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కేసుల గురించి ఎవరు అడగమన్నారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదని తెలిసినా.. వీటి గురించి అడిగేలా చేస్తున్నదెవరు? జగన్ […]
కేబినెట్ నుంచి బాబు విశ్వసనీయుడు అవుట్..!
ఏపీ కేబినెట్ ప్రక్షాళన న్యూస్ ఇప్పుడు పెద్ద ఫీవర్‌లా మారింది. ఈ విస్తరణలో కేబినెట్ నుంచి సీఎం చంద్రబాబుకు గత కొన్ని యేళ్లుగా అత్యంత విశ్వాసపాత్రుడిగా, పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న మంత్రికి ఊస్టింగ్ తప్పేలా లేదు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి చాలా యేళ్లుగా ప్రాథినిత్యం వహస్తున్నారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, సంక్షోభంలోను చంద్రబాబు వెన్నంటే ఉన్న బొజ్జలకు గత ఎన్నికల్లో పార్టీ విజయం తర్వాత అటవీ శాఖా మంత్రి […]