టాలీవుడ్ నటుడు అజయ్ గోష్, హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. జూన్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. శివ పాలడుగు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, పాట, పోస్టర్ లు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ […]
Tag: Chandini Chowdary
షూట్ తర్వాత బాలయ్య, నేను కలిసి సెట్లో అలా చేసేవాళ్ళం.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్..?!
టాలీవుడ్ బ్యూటీ చాందిని చౌదరి కలర్ ఫోటో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే సినిమాలోని అమ్మడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో వరుసగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. త్వరలో బాలకృష్ణ సినిమాలో కూడా చాందిని మరువనుంది. డైరెక్టర్ బాబి తెరకెక్కిస్తున్న బాలకృష్ణ ఎన్బికె 109 సినిమాలో చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ టైంలో […]
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాల్సిన చాందిని చౌదరి.. ఆ నిర్మాత చేసిన పనికి బలైపోయిందని తెలుసా?
చాందిని చౌదరి.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. విశాఖపట్నంలో జన్మించిన ఈమె.. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే నటనపై ఉన్న మక్కువతో పలు షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అలా వచ్చిన గుర్తింపుతో.. సినిమాల్లోకి వచ్చింది. చిన్న చిన్న పాత్రలు పోషించింది. కుందనపు బొమ్మ మూవీతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో మళ్లీ సైడ్ క్యారెక్టర్లకే పరిమితం అయిన చాందిని చౌదరి.. కలర్ ఫోటోతో తొలి హిట్ […]
“కలర్ ఫోటో” సినిమా ని రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఈమె ..!!
సినిమా ఇండస్ట్రీలో ఓ కథను రాసుకున్నాక హీరోయిన్గా ఒకరిని అనుకుని మరొక హీరోయిన్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తాడు కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్. 2020 అక్టోబర్ 23న ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది కలర్ […]
పరువాల విందుతో పరవశింప చేసిన చాందిని.. చూపు తిప్పుకోవడం కూడా కష్టమే!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ తెలుగమ్మాయి తనదైన అందం, నటనతో తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే 2013లో వచ్చిన `మధురం` సినిమాలో చాందిని నటన చూసిన కే రాఘవేంద్రరావు గారు `కుందనపు బొమ్మ` అనే సినిమాలో అవకాశం ఇవ్వగా.. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత చాందిని […]
ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం `సమ్మతమే` ఫస్ట్ గ్లింప్స్..!!
`రాజావారు రాణిగారు` సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి `ఎస్ఆర్ కల్యాణమండపం`తో హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం `సమ్మతమే`. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. చాందినీ చౌదరి మాత్రం మందు […]