ఒకప్పుడు జబర్దస్త్ షోలో ఉన్న సత్య శ్రీ గురించి తెలుసా..?

బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో .. ఎంతో మంది కమెడియన్ల తయారుచేసింది. అంతేకాకుండా ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ హీరోలు గా, స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఎదిగారు. ఇక ఇందులో అప్పట్లో చమ్మక్ చంద్ర స్కిట్స్ అంటే విపరీతంగా క్రేజ్ ఉండేది. అయితే అందులో ఒక అమ్మాయి కనిపించేది.ఆ అమ్మాయి గురించి పూర్తీ విషయాలు చూద్దాం. గత కొన్ని సంవత్సరాల కిందట జబర్దస్త్ లో చంద్ర స్కిట్ కోసం అందరూ […]