చైతుకు కాబోయే భార్య శోభిత‌కు ఆ వంట‌కం అంత ఇష్ట‌మా.. లొట్ట‌లేసుకుంటూ తినేస్తుందా..!

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్‌ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చైతు ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు ఆశ‌భావం వ్యక్తం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక తండేల్‌తో ఇటు చైతన్య.. అటు సాయి పల్లవికి కూడా మంచి సక్సెస్ అందుతుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను […]