అప్పట్లో స్టార్ హీరోలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తెలుగులో నటించిన సినిమాలతో వివిధ దేశాలలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక అలాంటివారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఒకరు. ఇక ఈయన నటించిన ఒక సినిమా చైనాలో ఏకంగా వంద రోజులు థియేటర్లో ఆడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రం గురించి ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం. సాధారణంగా మన దేశంలో ఉన్న […]
Tag: chaina
ఒమిక్రాన్ భయం వద్దు : 38 దేశాల్లోనూ ఒక్క మరణమూ లేదు..!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనాలో కొత్త రకం వేరియంట్ అయిన ఒమిక్రాన్ వణికిస్తోంది. మొదట ఈ రకమైన వైరస్ నవంబర్ 24వ తేదీన మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా లో నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఈ రకం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ తరువాత ఈ దేశంనుంచి బొట్స్వనా, నమీబియా దేశాలకు.. అక్కడినుంచి ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మన […]
బాహుబలి క్రేజ్ మరింత
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి – ది కంక్లూజన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వీరంగం ఆడుతోంది. ఈ సినిమా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, దుబాయ్, సౌదీ అరేబియా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సత్తా చాటుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా ఎన్నో రికార్డులు తన అక్కౌంట్‌లో వేసుకుంది. ఈ క్రమంలోనే బాహుబలి 2 సినిమాను ఇప్పుడు మరో రెండు భాషల్లోకి డబ్ […]
చంద్రబాబు వరల్డ్ టూర్:రష్యా వంతొచ్చింది
చంద్రబాబు చైనా పర్యటనకెళ్ళాడు.అక్కడి విశేషాలను ఇక్కడి ఆస్థాన పత్రికలు, మీడియా మొత్తం ఎప్పటికప్పు Flash న్యూస్ రూపం లో యే రోజు ఎన్నెన్ని పెట్టుబడులు బాబుగారు తెచ్చేస్తున్నారో సవివరంగా వండి వార్చేసారు.మొత్తానికి ఓ 58 వేల కోట్ల పెట్టుబడులు చైనా నుండి అమరావతికి తరలి రానున్నాయట.మొన్నామధ్య విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా 4 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు రానున్నట్టు ఊదరగొట్టేసారు.అయితే ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు.మరి ఈ […]
చంద్రబాబు చైనా రెండోస్సారి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 26న చైనాకి బయలుదేరుతున్నారు. ఆయనతోబాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏడుగురు ఉన్నతాధికారులు, ఇతరులు ముగ్గురు చైనా వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు సాగే వారి పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలియజేసింది. అదేంటి ఇదంతా ఇంతకు ముందే విన్నట్టుందా.అయితే మీరు విన్నదీ ,వింటున్నదీ నిజమే నండీ. గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు […]