Tag Archives: celebraties

ఆ కిలాడీ లేడీని నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ..!

ఆ లేడీ మామూలు లేడీ కాదు.. కిలాడీ. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, పోలీసులు, న్యాయమూర్తులు, డాక్టర్లు, సినీ ఇండస్ట్రీ చెందినవారితో ఆ లేడీ దోస్తీ చేస్తుంది. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి పెట్టుబడి కోసం అని, అప్పు అని రూ.కోట్లకు కోట్లు తీసుకుని కుచ్చు టోపీ పెడుతుంది. ఆమె పేరు శిల్పా చౌదరి. ఇటీవలి కాలంలో ఆమె బారినపడి మోసపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నటుడు

Read more