స్టార్ హీరో రణబీర్ కపూర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు.. ఎందుకంటే (వీడియో)..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది. ఇక వీరి పాప మొహాన్ని క్రిస్మస్ పండగ రోజు రివీల్ చేశారు ఈ జంట. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా రణబీర్ తో పాటు ఈయన కుటుంబ సభ్యులు కేక్ మీద మందు పోసి నిప్పంటించి జై మాత ది అని నినాదాలు చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి […]