Tag Archives: carona names

కరోనా పేర్లపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్..!

సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు వ్యంగంగా ఉంటూనే ఆలోచింపజేస్తాయి. తాజాగా వర్మ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది. అవును కదా అనే భావన కలిగేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే…. కరోనా పేరంటేనే జనాలు హడలిపోయే రోజులివి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న నూతన కరోనా వేరియంట్లకు శాస్త్రవేత్తలు రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లెవరికీ అర్థం కాదనేవి అందరికీ తెలిసిన విషయమే. నూతనంగా వెలుగు చూసిన కరోనా

Read more